Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టార్చ్‌లైట్‌లో వేశ్యగా కనిపించనున్న సదా...

శనివారం, 12 ఆగస్టు 2017 (10:00 IST)

Widgets Magazine

నితిన్, సదా, గోపీచంద్ కాంబినేషన్‌లో తేజ దర్శకత్వం వహించిన జయం సినిమా గుర్తుంది కదూ. ఈ సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్న సదా ఆపై తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అయితే ఈమె ప్రస్తుతం ఆఫర్లు అంతంత మాత్రంగానే వున్నాయి. కొన్ని షోల జడ్జిగా వ్యవహరించిన సదా.. ఛాన్సుల కోసం ఆత్రుత ఎదురుచూస్తుంది. 
 
తాజాగా ఈమెకు తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ఐటమ్ సాంగ్స్ చేసుకుంటూ షోలకు పరిమితమైన సదా.. ఇక లాభం లేదని.. సెక్స్ వర్కర్‌గా నటించనుంది. ఈ పాత్ర ద్వారా తప్పకుండా తనకు గుర్తింపు లభిస్తుందని ఆమె భావిస్తోంది.

టార్చ్ లైట్‌ అనే పేరిట రూపుదిద్దుకుంటున్న తమిళ చిత్రంలో సదా సెక్స్ వర్కర్‌గా కనిపించనుంది. ఇందులో ఉదయ, రిత్విక, వెంకటేష్, సుజాత తదితరులు నటిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విడాకులిచ్చిన భర్త వద్దకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న నటి?

చిత్రపరిశ్రమ ఏదైనా.. నటీనటులు ఎవరైనా.. చిన్నచిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం ఓ ...

news

జయ జానకి నాయక కథ ఏంటి(వీడియో)

జయ జానకి నాయక చిత్ర కథను చూస్తే... కేంద్ర మంత్రి పవార్ (సుమ‌న్‌) కుమారుడు కాలేజీలో ...

news

విదేశీ క్రికెట్ క్రీడాకారుడితో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్?

సినిమా సెలబ్రిటీలు దాక్కుని దాక్కుని వెళుతున్నా వాళ్లను పసిగట్టేస్తుంది మీడియా. ఈమధ్య ...

news

'నేనే రాజు నేనే మంత్రి' ఎలా ఉందంటే.. రాజమౌళి ట్వీట్

తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటించి శుక్రవారం విడుదలైన చిత్రం "నేనే రాజు నేనే ...

Widgets Magazine