Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లక్ష్మీపార్వతిగా ఐశ్వర్యారాయ్ లేదా రాయ్ లక్ష్మీ.. ఇద్దరిలో ఎవరు?

మంగళవారం, 14 నవంబరు 2017 (09:51 IST)

Widgets Magazine
Aishwarya Rai

ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మరోటి రెడీ అవుతోంది. దీనికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని పేరు ఖరారు చేశారు. ఇక దీనికి పోటీగా కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ''లక్ష్మీస్ వీరగ్రంథం'' వస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగిసి రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతోంది. 
 
ఇటీవల ఎన్టీఆర్ ఘాట్‌లో తొలి షాట్‌కోసం ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సినిమాకు తన అనుమతి లేదని, సినిమా తీస్తే తీవ్ర పరిణామాలుంటాయని లక్ష్మీపార్వతి కూడా కేతిరెడ్డిని హెచ్చరించారు. 
 
ఈ సినిమాపై వివాదం కొనసాగుతుండగానే ఈ చిత్రంలో లక్ష్మీపార్వతిగా ఎవరు నటించోతున్నారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ సీక్వెల్, ఖైదీ నంబరు 150 సినిమాల్లో స్పెషల్ సాంగుల్లో చిందేసిన రాయ్‌లక్ష్మిని లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఎంపిక చేసినట్టు లేటెస్ట్ టాక్. ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. అయితే అందాల రాశి ఐశ్వర్యారాయ్‌ని ఈ చిత్రం కోసం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

లక్ష్మీస్‌ వీరగ్రంథం యూనిట్‌కు చుక్కెదురు..

'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమా షూటింగ్‌కు ఆదిలోనే దెబ్బతగిలింది. ఎన్టీఆర్ స్వగ్రామం ...

news

శింబు పాడిన పెద్దనోట్ల పాట వైరల్.. బీజేపీ భయంతో.. పటిష్ట భద్రత (వీడియో)

గతంలో శింబు పాడిన బీప్ సాంగ్ పెను వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ ...

news

ముందు పొట్ట.. వెనుక బట్ట.. జబర్దస్త్ ఆదిపై మహేష్ కత్తి ఫైర్.. (వీడియో)

బిగ్‌బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయిన మూవీ క్రిటిక్ మహేష్ కత్తి ఆ షో నుండి ఎలిమినేట్ అయిన ...

news

కీర్తి సురేష్‌ బాగానే బుట్టలో వేసుకుంటోంది! (వీడియో)

వెండితెరపై సందడి చేస్తున్న మలయాళీ భామల్లో కీర్తి సురేష్ ఒకరు. ఇటు టాలీవుడ్‌లోనే కాకుండా, ...

Widgets Magazine