Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెంకీ సినిమాలో మోగనున్న బాహుబలి సైరన్?

మంగళవారం, 5 డిశెంబరు 2017 (16:35 IST)

Widgets Magazine

సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటి తాజాగా తేజతో చేతులు కలిపాడు. నయనతారతో బాబు బంగారంతో హిట్ కొట్టి కాస్త వెనక్కి తగ్గిన వెంకీ మళ్లీ తేజ దర్శకత్వంలో ఆటా నాదే వేటా నాదే అనే చిత్రంలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత నయనతారను అనుకున్నారు.

అయితే ఆమెకు కాల్షీట్లు లేకపోవడంతో... కాజల్ అగర్వాల్, తమన్నా భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో.. బాహుబలి సైరన్.. దేవసేన, యోగా టీచర్ అనుష్కను హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే వెంకీ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అనుష్కతో కలిసి చింతకాయల రవి, నాగవల్లి సినిమాల్లో రొమాన్స్ చేసిన వెంకీ, మూడోసారి అనుష్కతో కలిసి నటించనున్నాడు.

అనుష్క నటించిన భాగమతి సినిమా విడుదలకు రెడీ అవుతోంది. మరోవైపు కోలీవుడ్ హీరో అజిత్ సరసన నటించే అవకాశాన్ని కూడా అనుష్క సొంతం చేసుకున్నట్లు తెలిసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఇండీవుడ్ ఐటీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం

ఐటీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వివిధ టెక్ కంపెనీలకు ప్రతిష్టాత్మకంగా భావించే ...

news

విశిష్ట సేవా జర్నలిస్టులకు ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డులు

మీడియా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకుగాను ఇండీవుడ్ మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డు 2017 ...

news

జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య రహస్యం తెలిస్తే షాకే...

టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్‌టిఆర్ ఒకరు. జూనియర్ ఎన్‌టిఆర్ డ్యాన్స్ వేసినా, ఫైట్ ...

news

ఆమె వల్లే పద్మావతి దీపికకు మద్దతివ్వలేదు : కంగనా రనౌత్

దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం "పద్మాపతి". సంజయ్ లీలా ...

Widgets Magazine