Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మెగా ఫ్యామిలీ సభ్యుడిని అలా వాడతానంటున్న ప్రముఖ దర్శకుడు..?

గురువారం, 30 నవంబరు 2017 (18:33 IST)

Widgets Magazine
Saidharam Tej

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వెరైటీ కథలతో, కొత్త నటీనటులతో సినిమాలు చేస్తుంటారు. ఆయన చేసిన సినిమాలన్నీ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగే చిత్రాలను తీస్తుంటారు చంద్రశేఖర్ యేలేటి. ఐతే, ఒక్కడున్నాడు, ఒకరోజు, మనమంతా ఈ సినిమాలు మంచి విజయాన్నే సాధించాయి.
 
తన కథకు తగ్గట్లే సినిమాలోని నటీనటులను ఎంచుకుంటారు చంద్రశేఖర్. ఎంతోమంది కొత్త నటీనటులను పరిచయం చేసి పరిశ్రమలో నిలదొక్కుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుతం చంద్రశేఖర్ చూపు మెగా ఫ్యామిలీలోని సాయిధరమ్ తేజ్ పైన పడ్డాయి. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కథను సిద్థం చేసుకున్నాడు చంద్రశేఖర్ యేలేటి. తన సినిమాకి హీరోను ఒప్పించడమే కాకుండా అందులోని తారాగణం మొత్తాన్ని ఇప్పటికే నిర్ణయించేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'కింగ్' సరసన కొత్త పిల్ల : ఫోటోలతో ట్వీట్ చేసిన వర్మ

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున సరసన కొత్త అమ్మాయి నటించనుంది. ఆ అమ్మాయి వయసు 25 ...

news

ఆ వేషం వేయనంటూ మొండికేసిన హైపర్ ఆది... వేయకపోతే ఏం చేస్తామో చూడు...

బుల్లితెర నటుల్లో జబర్దస్త్ హైపర్ ఆదికి చాలా క్రేజ్ ఉంది. జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ...

news

ఆన్‌లైన్ వ్యభిచారం.. తెలుగు బుల్లితెర నటి అరెస్టు

వ్యభిచారం కేసులో తెలుగు బుల్లితెర నటిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో విటులను బుక్ ...

news

విజయ్ సేతుపతి చిత్రంలో నిహారిక.. లుక్ అదిరింది (వీడియో)

మెగా హీరోయిన్‌ నిహారిక తమిళంలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమాలో నిహారిక స్టార్ హీరో ...

Widgets Magazine