Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ ఇంట్లో నేను బంట్రోతునే... సాయిధరమ్ తేజ్

సోమవారం, 20 నవంబరు 2017 (13:23 IST)

Widgets Magazine
saidharam tej

నాకు ముగ్గురు మామయ్యలు. అందులో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. నటనంటే ఆయన్ను చూసే నేర్చుకున్నాను. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే అంతా పవన్ కళ్యాణ్‌ దయే. నేను పవన్ కళ్యాణ్‌ ఇంటి ముందు ఒక జవాన్‌ను ఒక బంట్రోతుని. ఇదంతా చెప్పింది ఎవరో కాదు సాయిధరమ్ తేజ్. జవాన్ సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సాయి ధరమ్ తేజ్ ఒక కార్యక్రమంలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు. 
 
నాకు పవన్ అంటే చెప్పలేనంత ఇష్టం. ముందు నుంచి నన్ను పవన్ ఎంతో అభిమానంతో చూసేవారు. నా సినిమాలు చూసి చాలా బాగుంటాయని చెప్పేవారు. నాకు అవార్డు కన్నా ఆయన ఇచ్చే ప్రశంసే నాకు ఆనందం అన్నారు సాయి ధరమ్ తేజ్. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చెప్పినట్లు సాయి ధరమ్ తేజ్ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'శివ' కంటే మెరుగైన హిట్ ఇస్తానని రామ్ ప్రామీస్ చేశాడు : నాగార్జున

అక్కినేని నాగార్జు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో కంపెనీ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. ...

news

'జవాన్' ప్రీ రిలీజ్ వేడుక.. మెహ్రీన్ సందడే సందడి... (ఫోటోలు)

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం "జవాన్". మెహ్రీన్ హీరోయిన్. బివిఎస్ ...

news

పవన్.. ఎవ్రీ డే హీరో ఎవరో తెలుసా?

'మై ఎవ్రీ డే హీరో' అతను అంటూ జనసేనాని, హీరో పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ ప్రతి ఒక్కరినీ ...

news

మైండ్ దొబ్బింది నిజమే.. జ్యూస్ ఉందా? లేదా? : వర్మ ఏమంటున్నారు?

తనకు మైండ్ దొబ్బిందంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ...

Widgets Magazine