Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భజన చేసి అవార్డులు తీసుకుంటున్నారు: హీరో శివాజీ

శనివారం, 18 నవంబరు 2017 (10:17 IST)

Widgets Magazine

ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. నంది అవార్డులపై తాజాగా సినీ హీరో శివాజీ స్పందించారు.  తాజాగా ప్ర‌క‌టించిన‌ నంది పుర‌స్కారాల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపారు. టీడీపీకి చెందిన వారికే అవార్డులు ఇవ్వ‌డం న్యాయం కాదని మండిప‌డ్డారు. తనకు ఇలాగే గతంలో అన్యాయం జరిగిందన్నారు.
 
గ‌తంలో తాను న‌టించిన‌ మిస్స‌మ్మ సినిమా బాగా ఆడింద‌ని, అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంద‌ని కానీ అవార్డు రాలేదన్నారు. మిస్స‌మ్మ సినిమాకు త‌న‌కు ఉత్త‌మ న‌టుడిగా అవార్డు ఇవ్వాల‌ని 90 శాతం మంది క‌మిటీ స‌భ్యులు ఎంపిక చేస్తే కొంద‌రు అడ్డుకున్నారని, త‌న‌కు ఈ విష‌యంపై ప్ర‌శ్నించే అవ‌కాశం కూడా ఇవ్వ‌లేద‌ని గుర్తు  చేశారు. 
 
సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భ‌జ‌న చేసి అవార్డులు తీసుకుంటున్నార‌ని విమర్శలు గుప్పించారు. అవార్డులు ఇవ్వాలంటే ఓ కమిటీ వేసి.. ప్రజల అభిప్రాయం సేకరించాకే అవార్డులు ఇవ్వాలని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చీరకట్టులో అదిరిపోయిన సమంత.. స్టిల్స్ చూడండి

టాలీవుడ్ అగ్రహీరోయిన్, కొత్త పెళ్లి కూతురు సమంత తాజా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ ...

news

ఈఈబీఎఫ్‌ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఈఈబీఎఫ్‌) గ్లోబల్‌ ...

news

నంది అవార్డుల వివాదం... మద్దినేని ఘాటు వ్యాఖ్యలను పోస్ట్ చేశారు వర్మ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను రాయలేని బూతులు ...

news

ఆ నంది అవార్డు నాకొద్దు బాబోయ్.. బాలక్రిష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమలో నంది అవార్డులకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదు. హాలీవుడ్ ఆస్కార్ ...

Widgets Magazine