Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ కళ్యాణ్ కాదు.. కుశాల్ బాబు... పేరు మార్చుకున్న జనసేనాని?

మంగళవారం, 3 అక్టోబరు 2017 (12:37 IST)

Widgets Magazine
kushal babu

జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పేరు మార్చుకున్నారా? అవుననే చెపుతోంది టెక్ సెర్చింజన్ గూగుల్. పవన్ కల్యాణ్ పేరు గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో టైప్ చేసిన ఎంటర్ బటన్ నొక్కగానే కుడిచేతివైపు వికీపీడియా కనిపించే దగ్గర పవన్ ఫోటోల కింద కుశాల్ బాబు అని కనిపిస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ పేరు మార్చుకున్నారే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
 
దీంతో పవన్ కల్యాణ్ తన పేరు ఎప్పుడు మార్చుకున్నాడని అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రధానంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తల్లో అయోమయం పెరిగిపోయింది. జనసేన కార్యాలయాన్ని సంప్రదించగా అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. అయితే ఈ పేరు పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌‌లో తెరకెక్కుతున్న సినిమాలో అతను ధరించే పాత్రపేరా? అన్నది తెలియాల్సి ఉంది. 
 
కాగా, 2019లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరు రాష్ట్రాల్లో కలిపి 175 సీట్లలో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ సోమవారం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఇదే అంశంపైనే విస్తృతంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అవార్డులు తిరిగిచ్చేంత మూర్ఖుడిని కాదు... ప్రకాష్ రాజ్ వివరణ

బెంగుళూరులో దారుణ హత్యకు గురైన సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసుపై ...

news

సమంత, నాగచైతన్య హనీమూన్ ట్రిప్ ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్యల వివాహం ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో జరుగనుంది. పెళ్లికి ...

news

మహేష్ బాబు "స్పైడర్" కలెక్షన్ల సునామీ... డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే...

ప్రిన్స్ మహేష్ బాబు - దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌‌లో వచ్చిన చిత్రం 'స్పైడర్'. గత ...

news

ప్రధాని నాకంటే పెద్ద నటుడు : మోడీపై మండిపడ్డ ప్రకాష్‌ రాజ్

అయ్యా.. ప్రధాని నరేంద్ర మోడీ గారు.. మీరు నాకంటే పెద్ద నటుడు. మీ నటన అమోఘం. జర్నలిస్టు ...

Widgets Magazine