Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెంకటేష్‌తో కాజల్ అగర్వాల్ చేయడానికి అదే కారణమట...

బుధవారం, 3 జనవరి 2018 (19:33 IST)

Widgets Magazine
kajal agarwal

సినిమాల్లో నటించడమంటేనే ఒక ప్రయోగం. అందులోను కొత్త క్యారెక్టర్లు.. కొత్త వ్యక్తులను కలవడమంటే మరీ ఇష్టం. ఎప్పుడూ ఒకే రకమైన క్యారెక్టర్ చేయడం నాకు ఇష్టం లేదు. అందరు హీరోయిన్లలా నేను ఉంటే నా గొప్పతనం ఏముంటుంది. అందుకే నేను స్పెషల్ అంటోంది కాజల్ అగర్వాల్. ఖైదీ నెంబర్ 150 సినిమాతో మెగాస్టార్‌తో కలిసి సినిమాలు చేసిన తరువాత మరికొన్ని సినిమాల్లో నటించాదామె. అయితే పెద్దగా హిట్లు లేకపోవడంతో హిట్ కోసం ఎదురుచూస్తోంది.
 
తాజాగా తేజ దర్సకత్వంతో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కబోతున్న సినిమాలో కాజల్ నటించనుంది. కాజల్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది తేజానే. లక్ష్మీకళ్యాణం సినిమాతో కాజల్‌ను తెలుగు సినీపరిశ్రమలోకి తీసుకొచ్చారు తేజ. అందుకే తేజ ఏ సినిమా చేసినా కాజల్ అందులో నటించడానికి  నేను సిద్థంగా ఉన్నానని చెబుతోంది. 
 
తేజ ఎక్కడికి రమ్మన్నా... ఎన్ని రోజులు షూటింగ్ చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను పరిశ్రమకు పరిచయం చేసిందే ఆయనే. తేజ నాకు దైవంతో సమానం. అందుకే వెంకటేష్ సినిమాతో ఇద్దరు పిల్లల తల్లిగా నటించాలని చెప్పినా ఒకే అన్నాను అని చెబుతోంది కాజల్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సహజీవనంలో తప్పులేదు.. ప్రేమిస్తే పెళ్లి కాకపోయినా కలిసుండొచ్చు: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ సహజీవనంపై నోరు విప్పాడు. ఇన్నాళ్లు పవన్‌పై విమర్శలు చేస్తూ.. ...

news

''సాహో''లో రిస్కీ ఫైట్స్.. అమెరికాకు వెళ్లిన డార్లింగ్.. ఎందుకు?

బాహుబలి సినిమాకు తర్వాత ''సాహో''లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ ఫిట్‌నెస్‌పై కసరత్తులు ...

news

ఎన్టీఆర్-చెర్రీతో రాజమౌళి సినిమా.. సంక్రాంతికి అధికారిక ప్రకటన

ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న బాహుబలి సినిమా మేకర్ రాజమౌళి.. ప్రస్తుతం తదుపరి ...

news

పవన్ చెప్పులు తుడవడానికి కూడా పనికిరావు... కత్తి మహేష్‌పై రేణు దేశాయ్ ఫైర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కత్తి మహేష్. పవన్ ఒక ...

Widgets Magazine