Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవితో అలా తప్ప ఇంకెలాగైనా నటిస్తానంటున్న కీర్తి సురేష్

మంగళవారం, 2 జనవరి 2018 (14:52 IST)

Widgets Magazine
keerthi suresh

కీర్తి సురేష్. అటు తెలుగు, ఇటు తమిళ భాష సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయిన హీరోయిన్. అజ్ఞాతవాసి సినిమాతో ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కీర్తి సురేష్‌. తన చేతిలో 4 సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంటోంది. అంతేకాదు అప్పుడప్పుడు గ్యాప్ దొరికితే షో రూంల ప్రారంభోత్సవంలో బిజీగా పాల్గొంటోంది. రెండు చేతులా బాగా సంపాదిస్తోంది.
 
గత రెండురోజులకు ముందు ఒక టివి ఛానల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్‌ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినీ రంగంలో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు అని యాంకర్ అడిగితే నాకు నచ్చిన హీరో అనడం కన్నా నాకు దేవుడితో సమానం మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చిరు సినిమాలు బాగా ఫాలో అయ్యేదాన్ని. 
 
భాష తెలియకపోయినా చిరు యాక్టింగ్ అంటే మాత్రం చచ్చేంత ఇష్టం. చిరంజీవి సినిమాలను ఎన్నోసార్లు స్నేహితులతో కలిసి చూశాను. తెలుగు చిత్ర సీమలో చిరంజీవి నిజంగానే దేవుడు. ఆయన యాక్టింగ్ అద్భుతం... అనిర్వచనీయం. నేను మాటల్లో చెప్పలేను. చిరుతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది. హీరోయిన్‌గా కాదు. ఆయనకు చెల్లెలిగానో, లేకుంటే కుమార్తె గానో నటించాలని కోరిక నాకుంది అంటోంది కీర్తి సురేష్‌. చిరంజీవిని దేవుడిలా, తండ్రిలా భావిస్తూ ఉంటానని చెబుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'జోకర్' పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానంటున్న 'కత్తి'

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై టాలీవుడ్ చిత్రాల విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి ...

news

మలయాళ సూపర్ స్టార్ హీరోగా మహానేత "వైఎస్ఆర్ బయోపిక్"

చిత్రసీమలో బయోపిక్‌ల కాలంనడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు బయోపిక్‌ల ఆధారంగా ...

news

వెబ్ సిరీస్ పేరుతో నగ్నంగా సినిమా తీశారు : సినీ నటి ఫిర్యాదు

వెబ్‌ సిరీస్ పేరుతో నగ్నం(బ్లూ ఫిల్మ్)గా తీశారంటూ ఓ నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ...

news

బాలీవుడ్ సినిమాలో డార్లింగ్.. మూడేళ్ల క్రితమే గ్రీన్ సిగ్నల్

బాహుబలి హీరో ప్రభాస్‌కు యమా క్రేజ్ వుంది. బాహుబలికి ధీటుగా ప్రభాస్ ఇమేజ్‌ను ...

Widgets Magazine