మీసాలు తీసేసింది గర్ల్స్ లైక్ చేస్తారనేనట... నాగార్జున కామెంట్

బుధవారం, 4 అక్టోబరు 2017 (13:30 IST)

Nagarjuna

మరో రెండు రోజుల్లో మామయ్య కాబోతున్న అక్కినేని నాగార్జున ఈమధ్య మీసాలు తీసేసి కనబడుతున్నారు. ఏదో ఒక్కసారి తీసేసి ఊరుకుంటారా అనుకుంటే రోజూ నున్నగా షేవ్ చేసేసుకుని కనిపిస్తున్నారు. దీనిపై మీడియా మిత్రులు ప్రశ్నలు అడిగారు. దీనికి నాగ్ స్పందిస్తూ... ప్రత్యేకించి నేను ఏదో సినిమాలో నటించేందుకు ఇలా మీసాలు తీయలేదు. 
 
కేవలం ఓ ఛేంజ్ కోసమే తీశాను. నేను మీసాలు తీసేస్తే నా లుక్ చాలా బావుందని అమ్మాయిలు అంటున్నారు అంటూ నవ్వేశారు. ఇకపోతే రాజుగారి గది 2 చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిపై కూడా నాగార్జున చెపుతూ... ఈ చిత్రంలో నా పాత్ర చాలా డిఫరెంటుగా వుంటుంది. సమంత చాలా బాగా నటించింది. ఇకపోతే నానితో కలిసి ఓ చిత్రం చేస్తున్నాను అని చెప్పారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంత - చైతూ పెళ్లి బడ్జెట్ ఎంతంటే?

టాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈనెల 6, 7 తేదీల్లో ...

news

ఒకే రూమ్‌లో చైతన్య, సమంతలు ఎలా పడుకుంటారో: నాగార్జున

టాలీవుడ్ ప్రేమ జంట నాగ చైతన్య, సమంతలు త్వరలోనే ఒక్కింటివారు కాబోతున్నారు. ఈనెల 6, 7 ...

news

తమిళనాడు సీఎం విజయ్ కావాలి : 'స్పైడర్' విలన్ ఆకాంక్ష

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలపై మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'స్పైడర్‌'లో విలన్‌గా నటించిన ...

news

దసరా బ్లాక్‌బస్టర్ : ఆల్టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో 'జై లవ కుశ'

దసరా పండుగకు విడుదలైన చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జై ...