Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విఘ్నేశ్‌తో త్వరలో పెళ్లి.. నయనతార పెళ్లి పీటలెక్కనుందా?

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (18:12 IST)

Widgets Magazine
nayanatara - vignesh

దక్షిణాది అగ్ర హీరోయిన్, లేడి సూపర్ స్టార్ అయిన నయనతార.. త్వరలో తన ప్రేమికుడిని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ విఫలమైన తర్వాత విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో పడిన నయనతార.. పెళ్లి కూడా చేసేసుకుందని కోలీవుడ్ కోడైకూసింది.

వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని కూడా టాక్ వచ్చింది. కానీ వీరిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదని.. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట చెన్నైలో కాపురం పెట్టనుందని కోలీవుడ్ వర్గాల తెలిసింది.
 
త్వరలోనే విఘ్నేశ్, జంట పెళ్లిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ మధ్య విఘ్నేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని నయన ఖరీదైన కారును అతనికి కానుకగా ఇచ్చిందని టాక్.

ఇప్పటికే కొచ్చిలోని ఓ చర్చిలో రహస్యంగా వీరికి వివాహం జరిగిందని ప్రచారం కూడా సాగింది. ఈ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా.. విఘ్నేష్, నయనల వివాహం అట్టహాసంగా జరుగనుందని సన్నిహిత వర్గాల సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'పబ్లిక్‌తో ఎలా ఉండాలో అన‌సూయ‌కి చెప్పండి'.. రష్మీకి అభిమాని ట్వీట్

'పబ్లిక్‌తో ఎలా నడుచుకోవాలో మీ సీనియర్ యాంకర్ అనసూయకు కాస్త చెప్పండి.. వీలైతే ప్రాక్టికల్ ...

news

అప్పుడేమో ఎండలో.. ఇప్పుడేమో వానలో.. సమంత షూటింగ్ కష్టాలు అబ్బబ్బా..!

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి ...

news

గాలి మృతిపై బాలయ్య - మోహన్‌బాబు - రోహిత్‌లు ఏమన్నారు?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ...

news

శ్రీదేవిపై ''భాగమతి'' పోటీ: ఇంగ్లిష్ వింగ్లిష్ రికార్డుకు చేరువలో..?

బాహుబలి దేవసేన, అనుష్క ప్రధాన పాత్రగా నటించిన ''భాగమతి'' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ...

Widgets Magazine