Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఘాటుగా బూతులు తిట్టేవారు కావాలంటూ మహేశ్ కత్తి వ్యంగ్యంగా పోస్ట్!

శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (11:15 IST)

Widgets Magazine
mahesh kathi

హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో చిక్కికొట్టుమిట్టాడుతున్న సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి ఇపుడు ఫేస్‌బుక్‌లో ఒక వ్యంగ్య పోస్ట్ చేశాడు. 'వెంటనే కావలెను' అంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'ఫోన్‌లో పచ్చి బూతులు తిట్టేవాళ్లు.. సరసమైన జీతానికి పని చెయ్యగలిగే వాళ్లు కావలెను. నాకు వచ్చే ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుని గౌరవంగా మాట్లాడే వారికి గౌరవంగా, చాలా వరకూ బూతులు మాట్లాడే వారు ఫోన్ చేస్తున్నారు కాబట్టి, వారిని ఘాటుగా బూతులు తిట్టే ఉద్యోగస్తులు కావలెను. 
 
ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థుల అర్హత ఓపిక, పదునైన గొంతుతో పాటు తెలుగు భాషలో పచ్చి బూతులు మాట్లాడగలగడమే. ఆసక్తి గల అభ్యర్థులు నాకు దరఖాస్తు చేయండి’ అని మహేశ్ కత్తి వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. కాగా, పవన్ కల్యాణ్ పై, ఆయన అభిమానులపై విమర్శలు గుప్పించిన అనంతరం, తనను దుర్భాషలాడుతూ లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ మీడియా వేదికగా మహేశ్ కత్తి వ్యాఖ్యానించడం తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మేమిద్దరం క్లోజ్‌గానే ఉంటాం కానీ, ఎఫైర్ లేదు : 'హలో' హీరోయిన్ కల్యాణి

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ .. లిజీ దంపతుల కూతురు కళ్యాణి. ఈమె టాలీవుడ్ యువ హీరో అఖిల్ ...

news

"పైసా వసూల్" తేడా... జనాలకెక్కని సినిమా...

నందమూరి బాలకృష్ణ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "పైసా వసూల్". ఈ ...

news

మోదీ ముందు కురుచ దుస్తులు.. నోరు విప్పిన ప్రియాంక చోప్రా.. అవెలా వార్తలవుతాయ్?

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంక చోప్రా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైంది. ఈ ...

news

ప్లీజ్... మీకు దణ్ణం పెడతా... నా నగ్న పోటోలు డిలీట్ చేయండి... ఎవరు?

హాలీవుడ్ నటి అన్నే హథవే నగ్న ఫోటోలు నెట్లో లీక్ కావడం తెలిసిందే. ఎవరో తన పర్సనల్ ...

Widgets Magazine