Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాజల్, శ్రుతి, తమన్నా.. ఇప్పుడేమో రకుల్ కావాలంటోన్న అక్షయ్ కుమార్

సోమవారం, 8 జనవరి 2018 (14:28 IST)

Widgets Magazine
rakul preeth singh

దక్షిణాది ముద్దుగుమ్మలు అసిన్, కాజల్ అగర్వాల్, శ్రుతిహాసన్, తమన్నాలకు పిలిచి అవకాశం ఇచ్చిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. తాజాగా ఢిల్లీ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్‌కు అవకాశం ఇచ్చారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశాన్ని  కైవసం చేసుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇటీవల తమిళంలో ఊపిరి ఫేమ్ కార్తీతో ఒక సినిమా చేసిన రకుల్, తాజాగా సూర్య సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. సెల్వ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఆఫర్ కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. 
 
ఇప్పటికే హిందీలో సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటించిన చిత్రంలో రకుల్ హీరోయిన్‌గా అలరించింది. ప్రస్తుతం అక్షయ్‌తో సినిమా చేసేందుకు సై అంటోంది. మరి ఈ సినిమా రకుల్‌‍కు ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#BhaagamathieTrailer : ఇది భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధానపాత్రధారిగా తెరకెక్కిన చిత్రం "భాగమతి". ఈ చిత్రం ...

news

డోస్ పెంచిన శ్రియ... 37 యేళ్ల వయసులోనూ...

చిత్ర పరిశ్రమకు వచ్చి 15యేళ్ళుదాటినా కుర్రకారు హీరోయిన్లతో పోటీపడుతున్న భామ శ్రియ. ...

news

పద్మావతికి మోక్షం ... జనవరి 25న రిలీజ్?

బాలీవుడ్ దర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ...

news

కత్తి మహేష్‌తో తలనొప్పి.. కల్యాణ్ గారూ కాపాడండి: పూనమ్ కౌర్ విజ్ఞప్తి

కత్తి మహేష్‌తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. పవర్ స్టార్‌పై ...

Widgets Magazine