Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బుద్ధుంటే మళ్లీ ఆ హీరోతో నటించను... రకుల్ ప్రీత్ సింగ్

మంగళవారం, 3 అక్టోబరు 2017 (14:11 IST)

Widgets Magazine

తెలుగు సినిమాల్లో నటిస్తూ చివరకు హైదరాబాద్ లోనే మకాం వేసి ఉంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సినిమాల్లో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తెలుగులో ఇప్పుడు అగ్రహీరోయిన్లలో ఒకరు. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ భామ స్పైడర్ సినిమా పైన భారీ అంచనాలనే పెట్టుకుంది. అంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలన్నీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి కానీ స్పైడర్ అంతగా ఫలితాన్నివ్వలేదు.
rakul preeth singh
 
తళుక్కున మెరిసి మళ్ళీ కనిపించకుండా పోయే పాత్ర రకుల్ ప్రీత్ సింగ్‌ది. అందులోను మురుగుదాస్ లాంటి అగ్ర దర్శకుడి దర్శకత్వంలో రావడమే కాకుండా అగ్ర కథానాయకుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో నటించారు. దీంతో రకుల్ అంచనాలను బాగానే పెట్టుకుంది. కలెక్షన్ల విషయంలో సినిమా బాగానే సంపాదించినా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇబ్బందులు పడేలా చేసింది. 
 
స్పైడర్ పేరు చెబితే మహేష్ బాబు, మురుగదాస్ అని చెప్పుకుంటున్నారు కానీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఒక్కరు కూడా చెప్పుకోవడం లేదట. దీనితో రకుల్ ప్రీత్ సింగ్ షాకై మూలన కూర్చుని ఓ రోజంతా బాధపడిపోయిందట. ఆ తర్వాత తేరుకున్న రకుల్ మళ్లీ మహేష్ బాబుతో చేస్తారా అని అడిగితే... బుద్ధుంటే మళ్లీ మహేష్ బాబుతో నటించనని అంటోందట. ఈ విషయాన్ని స్వయంగా తన స్నేహితులకు చెప్పిందట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాని - నేను కలిసి మూవీ చేస్తున్నాం : నాగార్జున

యువ హీరో నానితో కలిసి ఓ సినిమా చేయనున్నట్టు టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున వెల్లడించారు. ...

news

నాకు నటన మాత్రమే తెలుసనుకోవద్దు.. అవకాశాలు తగ్గట్లేదు: శ్రుతిహాసన్

సినీ లెజండ్ కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్‌ నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసినా.. గ్లామర్ ...

news

అవకాశాలు రాలేదని దర్శకులకు వాటిని పంపిన హీరోయిన్...

జీవ కథానాయకుడిగా విడుదలైన రంగం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఈ ...

news

పవన్ కళ్యాణ్ కాదు.. కుశాల్ బాబు... పేరు మార్చుకున్న జనసేనాని?

జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పేరు మార్చుకున్నారా? అవుననే ...

Widgets Magazine