Widgets Magazine

నేను ఆ టైపు... రాశీ ఖన్నా

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (20:39 IST)

క్యూట్ లుక్‌తో అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకు అందరికి సరైన జోడీగా కనబడుతుంటుంది హీరోయిన్ రాశీ ఖన్నా. చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా రాశీ ఖన్నాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. హీరో కంటే హీరోయిన్ కోసమే ఎక్కువగా సినిమా థియేటర్‌కు ప్రేక్షకులు వచ్చే విధంగా తనదైన శైలిలో రాశీ ఖన్నా యాక్టింగ్ చేస్తుందని మంచి పేరుంది. అందుకే రాశీ ఖన్నాకు అవకాశాలు చాలానే వస్తున్నాయి. 
rasi khanna
 
ఈ మధ్య రాశీ ఖన్నా తన స్నేహితులతో మాట్లాడుతూ తాను మగాడినని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మగాడంటే ఆ మగాడు కాదు... మగరాయుడిలా ఉంటానని మావాళ్ళు చెబుతుంటారు. భయమంటే తనకు తెలియదు, పాములంటే ఎంతమాత్రం భయం లేదనీ, చీకట్లో ఎంతసేపయినా భయపడకుండా కూర్చోగలుగుతానని ఇలా చాలామాటలు స్నేహితులకు చెప్పిందట రాశీ ఖన్నా. మొదట్లో స్నేహితులకు అర్థం కాకున్నా ఆ తరువాత మెల్లమెల్లగా అర్థమై నవ్వుకున్నారట.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Tollywood Rashi Khanna

Loading comments ...

తెలుగు సినిమా

news

రోజా ఎక్కడుంటే రూమర్స్ అక్కడుంటాయ్... 'LP'లా చేయమని అడిగితే చూస్తా... రోజా

లక్ష్మీపార్వతి పాత్రను రోజా చేస్తుందంటూ వస్తున్న వార్తలపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా ...

news

వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్న 'వానపాటల' హీరోయిన్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని టాలీవుడ్‌లో వానపాటల ...

news

'కందిరీగ' సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌ఫుల్ పోలీస్‌గా పవర్ స్టార్...

హీరో పవన్ కల్యాణ్, మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం ...

news

చైతు-సమంతల రిసెప్షన్... నాగ్ మాజీ భార్య సంచలన నిర్ణయం

టాలీవుడ్ ప్రేమ జంట నాగ చైతన్య, సమంతలు ఇటీవలే ఓ ఇంటివారయ్యారు. గోవా వేదికగా వీరి వివాహం ...