Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజా ఎక్కడుంటే రూమర్స్ అక్కడుంటాయ్... 'LP'లా చేయమని అడిగితే చూస్తా... రోజా

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (18:28 IST)

Widgets Magazine
Roja

లక్ష్మీపార్వతి పాత్రను రోజా చేస్తుందంటూ వస్తున్న వార్తలపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా స్పందించారు. రోజా ఎక్కడుంటే అక్కడ రూమర్స్ సహజమేననీ, తను 150 చిత్రాకు పైగా నటించాను కనుక ఆ పాత్రలో నేను నటిస్తానని రూమర్స్ వచ్చి వుంటాయని అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో LP... లక్ష్మీ పార్వతి పాత్రలో నటించాలని తనను వర్మ సంప్రదించలేదని వెల్లడించారు.
 
ఒకవేళ ఆయన తనను అడిగితే అప్పుడు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. ఇకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీయడంపై మంత్రి అమరనాథ్ రెడ్డి స్పందించారు. వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదని అన్నారు. కాంట్రవర్సీలతో క్యాష్ చేసుకోవడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య అనీ, ప్రస్తుతం వర్మ చేయాలనుకుంటున్నది కూడా అదేనన్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్న 'వానపాటల' హీరోయిన్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని టాలీవుడ్‌లో వానపాటల ...

news

'కందిరీగ' సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌ఫుల్ పోలీస్‌గా పవర్ స్టార్...

హీరో పవన్ కల్యాణ్, మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం ...

news

చైతు-సమంతల రిసెప్షన్... నాగ్ మాజీ భార్య సంచలన నిర్ణయం

టాలీవుడ్ ప్రేమ జంట నాగ చైతన్య, సమంతలు ఇటీవలే ఓ ఇంటివారయ్యారు. గోవా వేదికగా వీరి వివాహం ...

news

'రాజుగారి గది 2'లో ఏముంది? రివ్యూ రిపోర్ట్

ముగ్గురు ప్రాణ స్నేహితులు అశ్విన్(అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ...

Widgets Magazine