గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (10:31 IST)

పీకల్లోతు ప్రేమలో రత్తాలు.. కొత్త లవర్‌ను పట్టేసింది..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు అంటూ చిందులేసి తెలుగు ప్రేక్షకులను మత్తెక్కించిన రాయ్ లక్ష్మీ ప్రేమలో పడిందట. మోడల్, నటుడు హనీఫ్‌ హీలాల్‌ అనే వ్యక్తితో లవ్‌‌లో పడిపోయ

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు అంటూ చిందులేసి తెలుగు ప్రేక్షకులను మత్తెక్కించిన రాయ్ లక్ష్మీ ప్రేమలో పడిందట. మోడల్, నటుడు హనీఫ్‌ హీలాల్‌ అనే వ్యక్తితో లవ్‌‌లో పడిపోయిందని, డేట్ పేరుతో వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 
 
సినీ నటిగా కంటే ధోనీకి మాజీ ప్రేయసిగా అత్యధిక పేరుప్రఖ్యాతులు సంపాదించిన సంగతి తెలిసిందే. ధోనీతో ప్రేమ విఫలమైందని, అది గతించిన కథ అంటూ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. దీనిపై పుకార్లు ఆగకపోవడంతో దీనిపై పుకార్లు ఆగకపోవడంతో ఆమె మరో వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందని బిటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న జూలీ-2 సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి రాయ్ లక్ష్మీ బాలీవుడ్‌లోనే మకాం వేసిన సంగతి తెలిసిందే.