Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగచైతన్యపై సమంతకు అనుమానం.. ఏ విషయంలో?

బుధవారం, 8 నవంబరు 2017 (14:46 IST)

Widgets Magazine

అక్కినేని నాగచైతన్య, సమంతలకు వివాహమై సరిగ్గా నెల రోజులవుతోంది. స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా ముందు నుంచి నాగచైతన్య సమంతతో బాగా కలివిడిగా ఉండేవారు. మనం సినిమాతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్ళి వరకు దారితీసింది. రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో అట్టహాసంగా నెలరోజుల క్రితమే వీరి వివాహమైంది. ముందు నుంచి సమంతకు నాగచైతన్య వంట చేసి మరీ పెట్టేవాడు. తనకు వంట చేసే ఫోటోలను సమంత గతంలో కూడా పోస్ట్ చేసింది.
chiatu-samantha
 
అయితే వివాహమైన తరువాత అదంతా జరగదని స్నేహితులు చెప్పడం ప్రారంభించడంతో సమంతకు అనుమానం వచ్చింది. పెళ్ళికి ముందు నాగచైతన్య.. పెళ్ళి తరువాత నాగచైతన్యలో ఏదైనా మార్పు వచ్చిందా అని తెలుసుకునే ప్రయత్నం చేసిందట సమంత. నిన్న తనకు నచ్చిన డిష్ చేసిపెట్టమని చైతన్యను కోరిందట. దీంతో చైతన్య ఏం మాట్లాడకుండా వెంటనే వంటగదికి వెళ్ళి సమంతకు ఇష్టమైన డిష్‌ను చేసి పెట్టాడట. 
 
చైతూ వంట చేస్తున్న ఫోటోలను సమంత తీసి స్నేహితులకు పంపారు. ఇప్పటికీ తన భర్త మారలేదు.. ఇక ఎప్పటికి మారడన్న నమ్మకం నాకు ఉంది. ప్రపంచంలో నాకు దొరికినట్లుగా ఇంకెవరికీ ఇలాంటి భర్త దొరకడని స్నేహితులకు గొప్పగా చెబుతోందట సమంత.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బ్యాక్‌ టు వర్క్ : 'సవ్యసాచి' షూటింగ్‌లో నాగచైతన్య

ఇటీవల ఒక్కటైన టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంత. వీరిద్దరూ హనీమూన్ ముగించుకుని తిరిగి ...

news

నా నగ్న ఫోటోలను పోస్టు చేస్తున్నారు.. అమ్మాలని చూస్తున్నారు.. జాగ్రత్త: సియా ఫర్లెర్

ఆస్ట్రేలియాకు చెందిన ''చీప్ థ్రిల్స్" సింగర్ సియా ఫర్లెర్ తన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో ...

news

'మహానటి'లో ఏఎన్నార్ పాత్రలో విజయ్

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ సొంత బ్యానెర్ వైజయంతి మూవీస్‌‌పై అలనాటి అందాల నటి సావిత్రి ...

news

రాజశేఖర్ మనసున్న మనిషి.. నా బిడ్డ ప్రాణాలు కాపాడారు: సునీల్

సినీ నటుడు, వైద్యుడు అయిన హీరో రాజశేఖర్ మనసున్న మనిషి అని కమెడియన్ కమ్ హీరో సునీల్ ...

Widgets Magazine