సమంత, నాగచైతన్య హనీమూన్ ట్రిప్ ఎప్పుడో తెలుసా?

మంగళవారం, 3 అక్టోబరు 2017 (10:30 IST)

naga chaitanya-samantha

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్యల వివాహం ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో జరుగనుంది. పెళ్లికి తర్వాత వీరిద్దరి హనీమూన్ ట్రిప్‌పై ప్రస్తుతం జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. వివాహం ముగిశాక అనంతరం తాము పెద్దగా గ్యాప్ తీసుకోమనీ, షూటింగ్స్‌‍ను పూర్తి చేసే విషయంపైనే శ్రద్ధ పెడతామని సమంత.. చైతూ చెప్తూనే వున్నారు. చెప్పిన మాట ప్రకారం.. చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకున్నాకే హనీమూన్ ట్రిప్ వేయాలని డిసైడ్ అయ్యారట. 
 
ప్రస్తుతం సమంత ''రంగస్థలం 1985'' సినిమాలో నటిస్తోంది. ఇక నాగచైతన్య 'సవ్యసాచి' సినిమా కోసం చందూ మొండేటితో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత సమంత, చైతూ ఇద్దరూ హనీమూన్ ప్లాన్ వేసుకున్నారని టాక్. దీని ప్రకారం సమంత-చైతూ ఇద్దరూ కూడా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసుకుని, డిసెంబర్ చివరివారంలోగానీ, జనవరి మొదటివారంలో గాని హనీమూన్ ట్రిప్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మహేష్ బాబు "స్పైడర్" కలెక్షన్ల సునామీ... డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే...

ప్రిన్స్ మహేష్ బాబు - దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌‌లో వచ్చిన చిత్రం 'స్పైడర్'. గత ...

news

ప్రధాని నాకంటే పెద్ద నటుడు : మోడీపై మండిపడ్డ ప్రకాష్‌ రాజ్

అయ్యా.. ప్రధాని నరేంద్ర మోడీ గారు.. మీరు నాకంటే పెద్ద నటుడు. మీ నటన అమోఘం. జర్నలిస్టు ...

news

'అర్జున్ రెడ్డి'లో నటించలేదని బాధపడుతున్నానంటున్న హీరో

"అర్జున్ రెడ్డి"... తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన సినిమా. చిన్న సినిమా ఏం ...

news

నాకు ఆ హీరోతో చేయాలని ఉంది : మెహ్రీన్

'మహానుభావుడు' సినిమాలో క్యూట్ లుక్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని దోచుకుంది హీరోయిన్ ...