Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలుగు బిగ్ బాస్ -2.. జూనియర్ ఎన్టీఆరే వ్యాఖ్యాత?.. 100 రోజులు?

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (17:53 IST)

Widgets Magazine

''బిగ్ బాస్'' షోకు క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన బిగ్ బాస్ కల్చర్‌కు ఇక్కడా మంచి క్రేజ్ లభించింది. స్టార్ మాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ షో అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం 70 రోజుల పాటు కొనసాగింది. ఫలితంగా స్టార్ మా రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. ఈ షో విన్నర్‌గా శివ బాలాజీ నిలిచారు. 
 
ప్రస్తుతం బిగ్ బాస్ కోసం సదరు టీవీ యాజమాన్యం రంగం సిద్ధం చేస్తోంది. బుల్లితెర ప్రేక్షకుల కోసం బిగ్ బాస్-2ను త్వరలోనే తెరకెక్కించే దిశగా నిర్వాహకులు రంగం సిద్ధం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 2కి కూడా ఎన్టీఆరే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే బిగ్ బాస్-2 షోను వంద రోజుల పాటు కొనసాగించనున్నారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆది నా కొడుకు కాదు.. దేవుని బిడ్డ - సాయికుమార్(వీడియో)

విలక్షణమైన డైలాగ్‌లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుల్లో సాయికుమార్ ఒకరు. ఒకప్పుడు ...

news

జనవరిలో విశాల్ పెళ్లి.. నడిగర్ సంఘం కొత్త భవనంలోనే.. వధువు వరమ్మేనా?

పందెంకోడి హీరో విశాల్ వివాహం చేసుకోబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఆర్కే ...

news

ఆ ఫిలిమ్ నాది కాదు.. మార్ఫింగ్ చేసి పెట్టారు: మోడల్ శ్యామల

యాంకర్ శ్యామలకు సంబంధించి ఓ బ్లూ ఫిల్మ్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోలపై శ్యామల ...

news

భర్తతో కలిసి నటించనున్న సమంత?

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా హిట్ కొట్టిన సమంత, నాగచైతన్య జంట మళ్లీ తెరపై కనిపించనుంది. ...

Widgets Magazine