Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విదేశాల్లో వెడ్డింగ్ షాపింగ్.. త్రిష త్వరలో పెళ్లి కూతురు కానుందా?

గురువారం, 17 మే 2018 (14:16 IST)

Widgets Magazine

త్వరలో పెళ్లి కూతురు కానుందా? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. గతంలో త్రిష పెళ్లి.. నిశ్చితార్థంతో ఆగిపోయింది. ఆపై సినిమాలపై త్రిష దృష్టి పెట్టినా.. పెద్దగా అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. కానీ తమిళ సినిమాల్లో నటించిన త్రిష... త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
 
ఇటీవల స్నేహితులతో కలిసి త్రిష విదేశాలకి వెళ్లి వచ్చింది. అక్కడ భారీస్థాయిలో షాపింగ్ చేసింది. ఇది కచ్చితంగా అది వెడ్డింగ్ షాపింగేనని సమాచారం. త్రిష కొంతకాలంగా వ్యాపారవేత్తతో చనువుగా వుంటున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. 
 
అంతేగాకుండా చేతిలో వున్న సినిమాలను పూర్తి చేశాక.. త్రిష పెళ్లిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అప్పటిదాక త్రిషను మనువాడే ఆ వరుడెవరో చెప్పేందుకు త్రిష నిరాకరిస్తుందని టాక్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రుద్రమదేవి మాటల రచయిత.. రాజసింహ ఆత్మహత్యాయత్నం.. కారణం?

రుద్రమదేవి మాటలు రచయిత ఆత్మహత్యాయత్నం చేశాడు. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ...

news

సావిత్రినే నాన్నకు మద్యం అలవాటు చేశారు.. కుక్కలను ఉసిగొల్పి గెంటేశారు..

మహానటిపై ప్రశంసల వర్షం... కలెక్షన్ల జల్లు కురుస్తున్న వేళ.. ‘మహానటి’ సినిమా చిత్ర ...

news

పెళ్లి కాదు.. బరువు తగ్గడంలో అనుష్క బిజీ బిజీ.. గోపిచంద్‌తో?

బాహుబలికి తర్వాత భాగమతిగా ఆకట్టుకుని ఆపై గ్యాప్ తీసుకుని హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయ ...

news

పెళ్లికి ముందు అది కోల్పోయినా తప్పులేదు .. ఆ వీడియోలు చూస్తూ దొరికిపోయా..?

పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని గతంలో సినీ నటి ఖుష్భూ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం ...

Widgets Magazine