'ఐ కెనాట్ వెయిట్ ఫర్ సమ్మర్' అంటున్న బాలీవుడ్ స్టార్ కుమార్తె

బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరు సంజయ్‌దత్. ఈయన ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలి జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, ఈయన కుమార్తె త్రిశాలా దత్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఈమె హాట్ హాట్ ఫోటోలను ష

trishala dutt
pnr| Last Updated: బుధవారం, 16 మే 2018 (14:42 IST)
బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరు సంజయ్‌దత్. ఈయన ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలి జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, ఈయన కుమార్తె త్రిశాలా దత్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఈమె హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను పిచ్చెక్కిస్తున్నారు.
 
నిజానికి త్రిశాలా దత్ ఇంకా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు. కానీ, తన హాట్‌హాట్ ఫొటోలతో సంచలనం సృష్టిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో స్టార్‌గా వెలుగొందుతోంది. ఇటీవల త్రిశాలాదత్ సమ్మర్ లుక్ ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది.
trishala dutt
 
ఆ ఫోటో కింద ఆమె 'ఐ కెనాట్ వెయిట్ ఫర్ సమ్మర్' అనే కామెంట్ రాసింది. ఈ ఫొటోను చూసిన సంజయ్‌దత్ మాజీ భార్య రియా పిళ్లయ్ ఇంప్రెస్ అయ్యారు. ఆ  ఫోటో కింద సూపర్ అంటూ కామెంట్స్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా త్రిశాలాదత్ బాలీవుడ్‌లో కాలుమోపాలని భావిస్తున్నా ఆమె తండ్రి సంజయ్‌దత్ నో చెబుతున్నట్టు వినికిడి. దీనిపై మరింత చదవండి :