Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పునీత్ రాజ్ కుమార్‌ను విజయ్ దేవరకొండ ఎందుకు కలిశాడు?

గురువారం, 25 జనవరి 2018 (12:00 IST)

Widgets Magazine

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌ను కలిశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పునీత్ రాజ్ కుమార్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవర కొండ పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకున్నారట. 
 
సూపర్ టాలెంటెడ్ విజయ్ దేవర కొండను కలుసుకున్నానని పునీత్ స్పందిస్తే.. పునీత్ బ్రదర్ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా వుందంటూ విజయ్ దేవరకొండ స్పందించాడు. 
 
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన నటిస్తోంది. ఇకపోతే.. విజయ్ దేవరకొండ, పునీత్ రాజ్ కుమార్ ఎందుకు కలుసుకున్నారోనని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 
 
అయితే కన్నడ సినీ పరిశ్రమలోనూ తన సత్తా చాటేందుకు విజయ్ దేవరకొండ సిద్ధమయ్యాడు. పునీత్ రాజ్ కుమార్‌, అర్జున్ కాంబోలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ కొత్త సినిమా నిర్మిస్తున్నాడని.. ఇందులో భాగంగానే ఈ ముగ్గురు కలిశారని టాక్ వస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్‌బై.. ఫిల్మ్ నగర్‌లో పుకార్లు

పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే తన సినీ ...

news

ఈ సీజన్‌లో రాజమౌళి ఎదురు చూస్తున్న చిత్రమేది?

మెగా పవర్‌స్టార్ రాంచరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ...

news

''కాలా''కు సినిమాతో రజనీకాంత్, ధనుష్‌కు కొత్త చిక్కు

''కాలా'' సినిమా కథ, టైటిల్ కాపీ అంటూ ఓ సహాయ దర్శకుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో సూపర్ ...

news

బాబాయ్ రాజకీయాల్లో మీరే బెస్ట్... ఎవరు?(Pawan Kalyan Video)

ప్రస్తుత రాజకీయాల్లో సినీ ప్రముఖులే ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే కొంతమంది ...

Widgets Magazine