Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కన్నడ హీరో ఎంత పనిచేశాడు.. కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి.. రేప్..

ఆదివారం, 31 డిశెంబరు 2017 (16:39 IST)

Widgets Magazine

కన్నడ హీరోపై అత్యాచారం కేసు నమోదైంది. "హోంబణ్ణ'' సినిమా హీరో సుబ్రహ్మణ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సుబ్రహ్మణ్య పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. రాజాజీనగర్‌కు చెందిన యువతి, సుబ్రహ్మణ్య ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు కూడా పచ్చాజెండా ఊపారు. 
 
అయితే సుబ్రహ్మణ్య మాత్రం సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఇంతలో తన సోదరి ఇంట్లో పార్టీ వుందని యువతిని పిలిపించుకున్నాడు. ఆ యువతి కూడా సుబ్రహ్మణ్య ఇంటికి వెళ్లింది. కానీ సుబ్రహ్మణ్య ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆపై అత్యాచారం చేశాడు.
 
తనకేదో అయ్యిందని తెలుసుకున్న యువతి.. సుబ్రహ్మణ్యను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేసింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుబ్రహ్మణ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విలన్‌గా జబర్దస్త్ ఛమ్మక్ చంద్ర - ట్రైలర్ చూడండి

''జబర్దస్త్'' నటులకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. జబర్దస్త్ నటులు ...

news

హరితేజ రిసెప్షన్ మేకప్ వీడియో

బిగ్ బాస్ ఫేమ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, యాంకర్ హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ...

news

ప్రభాస్‌తో ''సాహో''.. వరుణ్‌ధావన్‌తో శ్రద్ధా కపూర్ బిజీ బిజీ

''సాహో'' హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఈ సినిమా కోసం భారీ పారితోషికం సంపాదించింద. టాలీవుడ్‌లోనే ...

news

కుమ్మేస్తున్న ఎంసీఏ కలెక్షన్లు: ఎనిమిది రోజుల్లో రూ.30కోట్లు?

నేచురల్ స్టార్ నాని వరుస హిట్స్‌తో అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ప్రేక్షకులను విభిన్న ...

Widgets Magazine