Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జీఎస్టీ అశ్లీలం కాదు... ఆధ్యాత్మిక ఆరాధన : రాంగోపాల్ వర్మ

శనివారం, 27 జనవరి 2018 (17:37 IST)

Widgets Magazine
gst

గాడ్ సెక్స్ అండ్ ట్రుత్(జీఎస్టీ) అంటే అశ్లీలం కాదనీ, ఓ ఆధ్యాత్మిక చింతన, ఆరాధన అని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయనకు ఓ బాలిక, మహిళ ట్వీట్ చేసినట్టు వెల్లడించారు. 
 
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రుత్(జీఎస్టీ) శనివారం ఉదయం 9 గంటలకు విడుదలైంది. ఆ తర్వాత జీఎస్టీని చూసిన ఓ యువతి ఈ విధంగా స్పందించిందంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. జీఎస్టీలోని ప్రతి సన్నివేశం వణుకు పుట్టించింది. ఇది అశ్లీలం కాదు. ఫిలాసఫీ అంతకన్నా కాదు. 
 
ఒక మహిళ శరరీంలోని ప్రతీ అంగుళాన్ని ఆధ్యాత్మికంగా ఆరాధించే, పవిత్రంగా పూజించే ప్రక్రియనే శృంగారంగా జీఎస్టీలో చూపించారు. జీఎస్టీ చూసిన తర్వాత.. మమ్మల్ని మహిళలుగా మార్చుతున్నందుకు దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలనిపించింది. నా సెక్సువల్ రైట్స్ గురించి ఆలోచింపజేసేలా ఉంది. మియా మాల్కోవా, ఆర్జీవీకి కృతజ్ఞతలు చెబుతున్నానని సదరు యువతి మేసేజ్ పంపినట్లు ఆర్జీవీ ట్వీట్‌లో పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#InttelligentTeaser : పేదోడికి ఫ్లాట్‌ఫాం.. ధర్మాభాయ్.కామ్ అంటున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "ఇంటిలిజెంట్". ఈ చిత్రం టీజర్ ...

news

తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారా? - నయనతార

హీరోల కన్నా కొంతమంది హీరోయిన్లే ఎక్కువగా కొన్ని విషయాల్లో తలదూరుస్తూ అనవసరంగా ...

news

'సైరా'గా మారిన దర్శకుడు కుమారుడు

తెలుగు తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ ...

news

రజనీకాంత్ "2.O" టీజర్‌పై దర్శకుడు శంకర్ క్లారిటీ

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా రూ.450 కోట్ల ...

Widgets Magazine