Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆమెను కలిసిన తరువాతనే నా దశ తిరిగింది... తిరుమలలో నటుడు ఆది(వీడియో)

శనివారం, 26 ఆగస్టు 2017 (16:11 IST)

Widgets Magazine
Adi-Tirumala

నటుడు ఆదిని సాయికుమార్ కుమారుడు అంటేనే ఎక్కువమంది గుర్తుపడతారు. ఆది కొన్ని సినిమాల్లో నటించినా ఆయన పేరు చాలామందికి తెలియదు. సాయికుమార్ కొడుకు అంటేనే చాలామంది గుర్తుపడతారు. అదేమరి సాయికుమార్‌కు ఉన్న ఇమేజ్. ఆ ఇమేజ్‌తోనే కొడుకు సినిమాల్లోకి వచ్చాడు. పెద్దగా ఛాన్సులు లేకపోయినా అప్పుడప్పుడు ఒక్కో సినిమాలో నటిస్తూ వస్తున్నాడు. 
 
అయితే పెళ్ళయిన తరువాత ఆదికి దశ తిరిగిందట. ఆ విషయాన్నే ఆయనే స్వయంగా చెప్పారు. తిరుమల శ్రీవారిని ఈరోజు విఐపి విరామ దర్శనా సమయంలో దర్శించుకున్న ఆది, మీడియాతో మాట్లాడారు. అరుణను కలిసి, పెళ్ళి చేసుకున్న తరవాతనే తన దశ తిరిగిందని, అంతవరకు పెద్దగా సినిమాలు లేవని చెప్పారు. 
 
ఈటీవీలో యాహూ యాంకర్‌గా ఉన్న ప్రభాకర్ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నానని, ఆ సినిమాలో ప్రముఖ వ్యాఖ్యాత రేష్మి కూడా హీరోయిన్‌గా నటిస్తోందని చెప్పారు నటుడు ఆది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కమల్‌ను కడిగేసిన గౌతమి.. ఆ మాటలు వింటే..

వారిద్దరు ఇష్టపడ్డారు. కానీ పెళ్ళి చేసుకోలేదు. 13 యేళ్ళు సహజీవనం చేశారు. ఆ తరువాత ...

news

అర్జున్ రెడ్డిని ఆకాశానికెత్తేసిన ఆర్జీవీ... తెలింగాణలో తొలి మెగాస్టార్.. అమితాబ్‌లా..

అర్జున్ రెడ్డి ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అమితాబ్‌లా ...

news

''సాహో''లో అరుణ్ విజయ్.. ప్రభాస్‌తో నటించడం హ్యాపీగా వుంది.. శ్రద్ధా కపూర్

బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ నటిస్తున్న ''సాహో'' సినిమాలో కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ ...

news

వీహెచ్‌కి రాంగోపాల్ వర్మ బలమైన 'కిస్'... 5 లక్షల మంది చూశారు...

కాంగ్రెస్ నేత వి.హెచ్.హనుమంతరావు, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మధ్య వివాదం ముదురుతోంది. యువ ...

Widgets Magazine