Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'మన్మథుడు'తో నటించడం ప్రాక్టికల్స్ చేసినట్టే : హీరోయిన్ శీరత్ కపూర్

బుధవారం, 11 అక్టోబరు 2017 (07:37 IST)

Widgets Magazine
Seerat Kapoor

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన తాజా హారర్ థ్రిల్లర్‌ చిత్రం 'రాజుగారి గది 2'. ఈ చిత్రం కోసం నాగ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 13వ తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇందులో నాగార్జునతో పాటు.. ఆయన కోడలు సమంతలు ప్రధానమైన పాత్రలు పోషించగా, హీరోయిన్ శీరత్ కపూర్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో తన పాత్ర, నాగార్జునతో కలిసి నటించడంపై శీరత్ స్పందిస్తూ, ఇందులో తన పాత్ర చాలా సరదాగా ఉంటుందనీ, అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చింది. 
 
ముఖ్యంగా తన పాత్రలో ఎన్నో కోణాలు ఉంటాయనీ.. ఈ పాత్రను చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. ముఖ్యంగా, నాగార్జున వంటి అగ్రహీరో పక్కన నటించడం ప్రాక్టికల్స్ చేసినట్టేనని చెప్పింది. నాగ్ సలహాలు .. సూచనల వలన ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్టు తెలిపింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అందులో లక్ష్మీపార్వతి విషయాలన్నీ వుంటాయ్... వర్మ(వీడియో)

ఇప్పుడు ఎక్కడ చూసినా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. సంచలన ...

news

అభిమానులపై అంతెత్తు లేచిన శర్వానంద్ (వీడియో)

మహానుభావుడు సినిమాలో అతి శుభ్రతతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌లో తానేంటో నిరూపించుకున్నారు ...

news

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో రోజాకు చాన్స్ ఇస్తా... వర్మ, జయప్రద క్యారెక్టరా?(వీడియో)

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తీయబోతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో వైసీపీ ...

news

'అర్జున్ రెడ్డి' దర్శకుడికి పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చెస్తోందా?

ఒకే ఒక్క హిట్. అర్జున్ రెడ్డి చిత్రంతో పాపులర్ డైరెక్టర్ అయిపోయిన సందీప్ వంగా కోసం ...

Widgets Magazine