Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ హీరోతో జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని ఫిక్స్

బుధవారం, 24 జనవరి 2018 (07:04 IST)

Widgets Magazine
shivani

టాలీవుడ్ నటీనటులు జీవితా రాజశేఖర్ కుమార్తె శివాని త్వరలో వెండితెర అరంగేట్రం చేయనున్నారు. ఆమె హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ విషయమై రాజశేఖర్ ఫ్యామిలీ నుండి అఫీషియల్ ప్రకటన కూడా ఎప్పుడో వచ్చేసింది. 
 
కాక‌పోతే ఆమె తొలిసారి నటించబోయేది ఏ హీరోతో? ఎలాంటి సినిమా చేయబోతుందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆ మ‌ధ్య‌ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ హీరోగా పరిచయం అయ్యే సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోందని వార్త‌లు రాగా, లేటెస్టుగా బాలీవుడ్ మూవీ "2 స్టేట్స్" రీమేక్‌తో శివానీ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానుంద‌ని చెబుతున్నారు.
 
అడ‌వి శేష్ హీరో‌గా నటిస్తున్న ఈ సినిమాకి వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండ‌గా, ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెడుతున్నట్లు స‌మాచారం. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం. ఇటీవ‌ల శివాని నిర్వహించిన ఫోటో షూట్ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను చాలా మొండోడిని... పైగా బలవంతుడిని : పవన్ 'కత్తి'లాంటి కౌంటర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కత్తిలాంటి వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ ...

news

శివానీ అరంగేట్రం ఖరారైంది.. అడవిశేష్‌తో రొమాన్స్..

గరుడ వేగ నటుడు, యాంగ్రీమెన్ డాక్టర్ రాజశేఖర్‌, నటి జీవిత దంపతుల కుమార్తె శివాని ...

news

పవర్ స్టార్‌కు టాలీవుడ్ హీరో సపోర్ట్...

రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ...

news

పద్మావత్‌కు బ్రేక్ వేయలేం : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

వివాదాస్పద బాలీవుడ్ చిత్రం 'పద్మావత్‌'కు బ్రేకులు వేయలేమని సుప్రీంకోర్టు తేల్చి ...

Widgets Magazine