Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టాలీవుడ్‌లో బయోపిక్స్ జోరు.. మహానటి తరహాలో సౌందర్య మూవీ?

గురువారం, 17 మే 2018 (17:06 IST)

Widgets Magazine

టాలీవుడ్‌లో బయోపిక్‌లో జోరు కొనసాగుతోంది. మహానటి హిట్ కొట్టడంతో అదే కోవలో బయోపిక్ సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ కోవలో తెలుగు సినీ పరిశ్రమలో అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్ బయోపిక్ కూడా రానుంది. అలనాటి సినీతార సావిత్రి బయోపిక్ మహానటి పేరుతో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
 
అలాగే మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధిత పనులు జరుగుతున్నాయి. అలాగే మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి బయోపిక్‌ కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సౌందర్య జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. నటన పరంగానే అవకాశాలు దక్కించుకున్న సౌందర్య .. నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతూ ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందింది.
 
అలాంటి అందాల రాశి సౌందర్య జీవితచరిత్రను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. ఈ సినిమాకి నిర్మాతగా రాజ్ కందుకూరి వ్యవహరించనున్నాడని టాక్. అలాగే  కొత్తగా ఉదయ్ కిరణ్ బయోపిక్‌కు కూడా రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తేజ దర్శకత్వంలో ఉదయ్‌కిరణ్‌ బయోపిక్‌? పేరు 'కాబోయిన అల్లుడు'

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ భారీ ...

news

విదేశాల్లో వెడ్డింగ్ షాపింగ్.. త్రిష త్వరలో పెళ్లి కూతురు కానుందా?

త్రిష త్వరలో పెళ్లి కూతురు కానుందా? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. గతంలో త్రిష ...

news

ఆర్థిక ఒత్తిళ్లు.. అవకాశాలు లేమి.. అందుకే ఆ డైరెక్టర్ సూసైడ్ అటెంప్ట్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ...

news

రుద్రమదేవి మాటల రచయిత.. రాజసింహ ఆత్మహత్యాయత్నం.. కారణం?

రుద్రమదేవి మాటలు రచయిత ఆత్మహత్యాయత్నం చేశాడు. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ...

Widgets Magazine