Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇంగ్లీష్ మూవీ కాపీ కాదంటున్న "నా పేరు సూర్య"

బుధవారం, 31 జనవరి 2018 (15:07 IST)

Widgets Magazine
na peru surya movie still

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం ఏప్రిల్ 27వ తేదీన విడుదల కానుంది. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రం త‌ర్వాత బ‌న్నీ చేస్తున్న మూవీ. ఈ చిత్రానికి వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రం టీజర్‌ను గణతంత్ర వేడుకల సందర్భంగా రిలీజ్ చేశారు. ఇది అభిమానుల‌లో భారీ అంచ‌నాలు పెంచేసింది. మరికొందరిలో మాత్రం పలు అనామానాలను రేకెత్తిస్తోంది. అయితే, ఈ చిత్రం కూడా 'యాంట్ వోన్ ఫిషర్' అనే ఇంగ్లీష్ మూవీకి కాపీగా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ స్పందించింది. 
 
దర్శకుడితో పాటూ చిత్ర టీమ్ అంతా కూడా తమ సినిమా ఏ మూవీకి కాపీ కాదని చెబుతున్నారు. యాంట్ వోన్ ఫిషర్ సినిమాకు తమ సినిమా అసలు సంబంధమే లేదని వారంటున్నారు. ఇటీవ‌ల త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన "అజ్ఞాత‌వాసి" చిత్రం ఫ్రెంచ్ మూవీ లార్గోవించ్‌కి కాపీ అని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇది నిజ‌మే అని ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ట్వీట్ ద్వారా తెలియ‌జేశాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సన్నీలియోన్‌కు కూడా అభిమానులున్నారు.. పద్మావత్‌పై కర్ణిసేన ఎద్దేవా

పద్మావత్ సినిమా అంటేనే ముందు నుంచీ మండిపడుతున్న కర్ణిసేన.. సినిమా విడుదలకు అడ్డు ...

news

కారు ప్రమాదం.. పన్ను ఊడిందా? వారం రోజులు విశ్రాంతి అందుకేనా?

నేచురల్ స్టార్ నాని కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్‌లో నాని ...

news

సొంత డబ్బుతో అల్లుడితో సినిమా చేస్తున్న మెగాస్టార్

మెగా ఫ్యామిలీలో మరో కొత్త నటుడు వచ్చేశాడు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్‌‌ను ...

news

వర్మ ''జీఎస్టీ'' కలెక్షన్లను కుమ్మేస్తోందట.. ఇప్పటికే రూ.11కోట్లు?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ''జీఎస్టీ'' అనే షార్ట్ ఫిలిమ్‌తో సంచలనం ...

Widgets Magazine