కొత్త ప్రపంచంలోకి ప్రవేశించనున్న బన్నీ...

సోమవారం, 20 నవంబరు 2017 (10:45 IST)

bunny

టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే బన్నీ.. తాజాగా మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ ప్రపంచమే ఇన్‌స్టాగ్రామ్. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి కూడా తాను ఎంట‌ర్ కాబోతున్న‌ట్టు తెలిపాడు. 
 
త‌న ఫోటోల‌తో పాటు ఫ్యామిలీ ఫోటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌కి చేర‌వేసేందుకు ఈ నెల 21 నుండి కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌బోతున్న‌ట్టు బ‌న్నీ పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం "నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా" అనే సినిమాతో బ‌న్నీ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది.
 
కాగా, ప్రస్తుతం సోషల్ మీడియా అభిమానుల‌కి సినీ సెల‌బ్రిటీల‌కు మ‌ధ్య వార‌ధిలా పని చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో సినిమా విష‌యాల‌నే కాక ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను సినీ ప్రముఖులు ఎప్పటికపుడు ట్విట్ట‌ర్ లేదా ఫేస్ బుక్‌ల‌లో వెల్లడిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  
Instagram Journey Allu Arjun Memorable Picture

Loading comments ...

తెలుగు సినిమా

news

వర్మ-నాగార్జున సినిమాలో.. ఫస్ట్ లుక్ స్టిల్స్ అదిరాయి..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఓ సినిమా ...

news

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమా?

దర్శకధీరుడు, బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాపై రంగం సిద్ధం చేసుకున్నారు. ...

news

'నంది' రచ్చపై చంద్రబాబు సీరియస్.. రద్దు చేసే యోచన?

బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదం ఇప్పట్లో ...

news

"పద్మావతి" వెనకడుగు.. విడుదల వాయిదా

వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న బాలీవుడ్ సినిమా "పద్మావతి" మూవీ టీమ్ వెనుకడుగు వేసింది. ...