చికాగో సెక్స్ దందా.. కిషన్, చంద్రకళ దోషులే.. అమెరికా కోర్టు

శనివారం, 14 జులై 2018 (15:26 IST)

చికాగో సెక్స్ రాకెట్ కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిషన్ మోదుగుపుడి అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి ఆయన భార్య చంద్రకళను అరెస్ట్ చేసిన పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా, సహనిర్మాతగా గతంలో పనిచేసిన కిషన్ తనకున్న పరిచయాలతో ఈవెంట్ల పేరిట సినీ తారలను అమెరికా రప్పించేవాడు. 
romance
 
ఏడాది కాలంలో వీరు వర్ధమాన తారల కోసం 76 విమాన టికెట్లు బుక్ చేశారని విచారణలో తెలిసింది. ఈ కేసులో నిందితులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రలను అమెరికా కోర్టు దోషులుగా తేల్చింది. ఈనెల 18న వీరికి శిక్షను ఖరారు చేయనుంది. 
 
గరిష్టంగా పదేళ్ల వరకు వీరికి శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈవెంట్ల పేరుతో టాలీవుడ్ హీరోయిన్లను అమెరికాకు పిలిపించి, వారితో వ్యభిచారం చేయించారన్న ఆరోపణలు రుజువయ్యాయని కోర్టు ప్రకటించింది. ఈ సెక్స్ దందా కోసం వీసా పర్మిట్‌లను దుర్వినియోగం చేశారని చెప్పింది. అనైతిక కార్యకలాపాల కోసం మహిళలను అక్రమంగా రవాణా చేశారని తెలిపింది.దీనిపై మరింత చదవండి :  
చికాగో సెక్స్ రాకెట్ కేసు కిషన్ మోదుగపుడి చంద్రకళ అమెరికా కోర్టు America Breaking News Telugu Couple Chicago Racket Kishan Modugapudi America Sex Racket

Loading comments ...

తెలుగు సినిమా

news

వామ్మో... ఆ 'పందెం కోడి' నన్నేమైనా చేసేస్తాడేమో? హల్లో 'Allu Bobby' అంటూ శ్రీరెడ్డి పోస్ట్(Video)

కోలీవుడ్ నటులు, దర్శకులలో కొందరి పేర్లు బయటపెట్టి క్యాస్టింగ్ కౌచ్ పైన పోస్టులు పెడుతున్న ...

news

సమంత మంచి మనసుకు నెటిజన్లు ఫిదా..

పెళ్లికి తర్వాత రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాల సక్సెస్‌తో జోష్ మీద ఉన్న సమంత ...

news

''నన్ను దోచుకుందువటే'' ట్రైలర్ మీ కోసం..

''నన్ను దోచుకుందువటే'' సినిమా టీజర్ విడుదలైంది. సుధీర్‌బాబు, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా ...

news

టీ సప్లై చేసే కుర్రాడి పేరు కూడా జక్కన్నకు గుర్తే: అదిరే అభి కితాబు

బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళిపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న ...