Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''భరత్ అనే నేను'' ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

మంగళవారం, 16 జనవరి 2018 (09:26 IST)

Widgets Magazine

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ''భరత్ అనే నేను'' సినిమా ఫస్ట్ లుక్ జనవరి 26వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని సినీ యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. డీవీవీ ఎంటర్‌టెయిన్మెంట్స్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో లక్షలాది మంది ప్రజలు కనిపిస్తున్నారు.
 
అలాగే పోస్టర్‌పై "శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల కానుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Mahesh Babu Republic Day Bharat Ane Nenu January 26. First Oath

Loading comments ...

తెలుగు సినిమా

news

కుమార్తె కంటే చిన్న వయసు అమ్మాయిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో

ప్రేమ గుడ్డిదన్నారు మన పెద్దోళ్లు. ఇది నిజం చేస్తూ ఓ వ్యక్తి తన కంటే 29 యేళ్ల చిన్నదైన ...

news

లవర్ బాయ్ తరుణ్‌కు పెళ్లైపోతుందట.. ఓవియాతో (ట్రైలర్)

లవర్ బాయ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించనున్నాడు. ''ఇది నా లవ్ స్టోరీ'' అనే ...

news

నా భర్త చాలా బాగా వంట చేస్తారు.. లక్కీగా హీరోయిన్ అయ్యా: నమిత

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాల ముద్దుగుమ్మ నమిత ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ...

news

'అజ్ఞాతవాసి' ఫట్... పవన్ రెమ్యూనరేషన్ తిరిగిచ్చేశాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. ఈచిత్రం ...

Widgets Magazine