Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోహ్లీ, మహేష్‌ బాబు త్రాగే నీరు అంత రేటా..?

బుధవారం, 3 జనవరి 2018 (15:08 IST)

Widgets Magazine
mahesh-kohli

ప్రస్తుతం కోహ్లీ, మహేష్‍ ‌బాబు ఇద్దరూ వారివారి రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. పైగా అందంలో వీరికి పోటీపడే వారే కరువయ్యారు. ఇప్పటికే 40 యేళ్లు పైబడిన మహేష్, తన నటన, అందంతో అమ్మాయిల కలల రాకుమారుడుగా వెలుగొందుతున్నాడు. మరోపక్క విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గానే కాక అద్భుతమైన బ్యాట్స్‌మేన్‌గా కొనసాగుతున్నాడు. వీరిద్దరికీ సంబంధించిన ఒక విషయం వింటే ఔరా అనకుండా ఉండలేరేమో.
 
అదే వారు త్రాగే వాటర్ బాటిల్ ధర. సాధారణంగా మనకు అందుబాటులో ఉండే వాటర్ బాటిల్ ధర 15 నుండి 20 రూపాయలు ఉంటుంది. కానీ వీరు ఉపయోగించే వాటర్ బాటిల్ ధర లీటర్ 600 రూపాయలకు పైమాటే. అందులోనూ అది ఎవీయన్ బ్రాండ్ అయ్యుండాలి. ఇది ఫ్రాన్స్‌ నుండి దిగుమతి చేసుకుంటారు. వారు ఎక్కడైనా ఫంక్షన్‌లకు వెళ్లినప్పుడు లేదా హోటళ్లలో బస చేసినప్పుడు ఈ వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఉండాల్సిందే. 
 
ఈవిధంగా వారు వాటర్‌ బాటిళ్లపై నెలకు 35 వేల నుండి 40 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ నీరుని త్రాగడం వలన వారి అందం రెట్టింపు అవ్వడంతో పాటు యవ్వనంగా కనిపిస్తున్నారని నెటిజన్‌లు చెవులు కొరుక్కుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఛల్... "ఛలో" దుమ్మురేపుతున్న నాగశౌర్య

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య. కెరీర్ ఆరంభంలో అన్ని వరుస సక్సెస్‌లు సాధించిన ఈ హీరో... ఆ ...

news

త్రివిక్రమ్‌కు కాపీ చేయడం తప్ప ఇంకేమీ తెలియదు: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పబ్లిసిటీ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై పడ్డాడని ఆయన ...

news

స్వాతి నాయుడికి ఏమైంది? వెక్కి వెక్కి ఏడుస్తోంది (వీడియో)

యాంకర్ స్వాతి నాయుడు పేరు వింటేనే సోషల్ మీడియా వీక్షించే కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి ...

news

ప్రభుదేవాతో పోటీపడిన డ్యాన్స్ చేసిన తండ్రి సుందరం (Video)

ప్రభుదేవా.. నిక్‌నేమ్ ఇండియన్ మైఖేల్ జాక్సన్. భారతీయ చిత్ర పరిశ్రమలోని కొరియోగ్రాఫర్లలో ...

Widgets Magazine