Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఛీ... పో... నాకు సిగ్గు, యాంకర్ శ్రీముఖి రీట్వీట్... ఎవరికి? ఎందుకు?

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (14:36 IST)

Widgets Magazine

యాంకర్ శ్రీముఖి ఈమధ్య యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. సుమ, ఝాన్సీ, ఉదయభాను, రేష్మి, అనసూయల తర్వాత ఆ స్థాయిలో పేరు సంపాదించుకున్న యాంకర్‌గా శ్రీముఖి గుర్తింపుతెచ్చుకుంది. ఇకపోతే ఝాన్సీ, అనసూయ యాంకర్లు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలకే పరిమితమయ్యారు. యాంకర్ రేష్మి హాటెస్ట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే బాటలో యాంకర్ శ్రీముఖి నడుస్తోంది. 
Srimukhi-Bhanupriya
 
హర్షవర్ధన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమాలో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె నటించే పాత్ర పల్లెటూరి పిల్ల పాత్ర. ఆ పాత్ర అచ్చం గతంలో భానుప్రియ నటించిన స్వర్ణకమలం చిత్రంతో పోలి వుంటుందట. అందుకే ఆమె ఫోటోను పక్కన పోస్టు చేసి భానుప్రియ మాదిరిగా ఫోజిస్తూ తన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసేసింది. 
 
దీన్ని చూసిన నటుడు వెన్నెల కిషోర్ ట్విట్టర్లో ... ఇంతకీ భానుప్రియ మీకు కుడివైపు వున్నారా లేదా ఎడమవైపు వున్నారా అంటూ ప్రశ్నను లేవనెత్తారు. దానికి శ్రీముఖి ... ఛీ.. పో.. నాకు సిగ్గు అంటూ ముఖానికి చేతులు అడ్డుపెట్టుకున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. అదీ సంగతి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మారి-2లో ఫిదా హీరోయిన్.. ధనుష్ సరసన సాయిపల్లవి

ప్రేమమ్ సినిమాలో మలర్ పాత్రలో, ఫిదా చిత్రంలో భానుమతిగా అలరించిన సాయిపల్లవి ప్రస్తుతం ...

news

పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ దసరాకు లేనట్టే.. దీపావళికి ఖాయం?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టీజర్ ...

news

సమంత పెళ్లికి తర్వాత నటించే సినిమా ఏంటి? మిథాలీ రాజ్ బయోపికేనా?

నాగ చైతన్య-సమంత వివాహం అక్టోబర్ 6న జరగబోతోంది. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ ...

news

పవన్ ఆ పని చేశారు.. అందుకే ఆయనంటే ఇష్టం: శివబాలాజీ

ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ ...

Widgets Magazine