Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'నేనే రాజు నేనే మంత్రి' ఎలా ఉందంటే.. రాజమౌళి ట్వీట్

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (17:11 IST)

Widgets Magazine
rajamouli

తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటించి శుక్రవారం విడుదలైన చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో పాటు.. దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కూడా తొలిరోజు తొలి ఆటను చూసి తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.
 
"నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ప్రతిఒక్కరూ సూపర్బ్‌గా నటించారు. నా భల్లాలదేవుడిని చూసి గర్వపడుతున్నా. కాజల్‌తో పాటు కేథరిన్ కూడా బాగా చేసింది. నవదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఓపెనింగ్‌లోనే ఉరిశిక్ష కోసం రానాను జైలుకు తీసుకెళ్లడం, క్లయిమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇవ్వడం.. ఈ రెండూ సినిమాలో బెస్ట్ పార్ట్స్. చాలా రోజుల తర్వాత అర్థవంతమైన సినిమా చూశా. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు" అని రాజమౌళి పోస్ట్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తేజ లవ్ ట్రెండ్‌కు భిన్నంగా "నేనే రాజు నేనే మంత్రి" ... రాధ మాటే వేదమన్న జోగేంద్ర

"బాహుబలి" చిత్రంలో విలన్ పాత్రలో (బిల్లాలదేవుడు), ఆ తర్వాత 'ఘాజీ'లో హీరోగా మెప్పించిన ...

news

ఇదేం దరిద్రం ఆపండ్రా బాబోయ్... 10 ఏళ్ల బాలుడితో 25 ఏళ్ల యువతి శోభనం(వీడియో)

రేటింగుల కోసం ఏదయినా చల్తా హై. సోనీ టీవీలో హిందీలో ఓ సీరియల్ వస్తోంది. దాని పేరు ...

news

జాన‌కీ నాయ‌కుడికి ప్రేక్షకుల జేజేలు?.. 'జయ జానకి నాయక' మూవీ రివ్యూ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ...

news

విద్యా బాలన్ సిస్టర్ ప్రియమణి వెరీ హాట్ గురూ... ఈ నెల నెట్ క్వీన్ పెళ్లి (ఫోటోలు)

ప్రియమణి... ఈమె మనకు బాగానే తెలుసు. కానీ ఆమె బాలీవుడ్ హాటెస్ట్ తార విద్యా బాలన్ సోదరి అని ...

Widgets Magazine