Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వీడి దుంపతెగ... 72 ఏళ్ల బాలీవుడ్ హీరో 4వ పెళ్లి... తనకన్నా 29 ఏళ్ల చిన్నది

గురువారం, 18 జనవరి 2018 (15:37 IST)

Widgets Magazine
Kabir

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు విడాకులు మామూలే. ఐతే వయసు తేడాతో పెళ్లిళ్లు చేసుకోవడం అక్కడ చాలా కామన్. ఐతే ఆ తేడా మహా అయితే 10 నుంచి 15 వరకూ వుండేది. కానీ బాలీవుడ్ విలన్ పాత్రల్లో నటించే కబీర్ బేడీ మాత్రం తనకంటే 29 ఏళ్ల చిన్నదైన యువతిని పెళ్లాడి షాక్‌కు గురి చేశాడు. అది కూడా నాలుగో వివాహం. ఇతడికి ప్రస్తుతం 72 ఏళ్లు. 
 
ఇతడి వివాహం పరంపరం చూస్తే... కబీర్ బేడీ మొదటిసారి ప్రతిమ అనే మహిళతో వివాహమైంది. వీరికి పూజాబేడీతో పాటు మరో కుమారుడు కలిగారు. ఆ తర్వాత ఆమెను వదిలేసి బ్రిటీష్ యువతి సుసాన్ హమఫ్రాజ్ ను పెళ్లాడాడు. వీరికి ఆడమ్ అనే అబ్బాయి పుట్టాడు. ఇక ఆ తర్వాత ముచ్చటగా మూడోపెళ్లి టీవీ నిర్మాత నిక్కీ బేడీని వివాహం చేసుకున్నాడు. 
 
ఐతే 2005లో ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు తన కంటే 29 ఏళ్ల చిన్నదైన మహిళను వివాహమాడాడు. విశేషమేమిటంటే... తనకు మొదటి భార్యతో కలిగిన సంతానం పూజాబేడీ వయసు 47 ఏళ్లయితే ఇప్పుడు కబీర్ బేడీ పెళ్లాడిన మహిళ వయసు 42 ఏళ్లు కావడం. మరి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఇతడి గురించి మీరు ఏమంటారు?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రభాస్‌ను అన్నయ్య అని పిలవలేదట... మరి డార్లింగా? అనుష్క ఏమంటోంది?

"బాహబలి" చిత్రం కోసం ఐదేళ్ల పాటు కలిసి పని చేసిన హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కల మధ్య ...

news

‘మందార మందార.. కరిగే తెల్లారా’ అంటున్న భాగమతి (సాంగ్ వీడియో)

'బాహుబలి' తర్వాత అనుష్క చేస్తున్న సినిమా 'భాగమతి'. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, ...

news

తమిళ్ - తెలుగు ప్రజల గొడవల నేపథ్యంగా ఛలో (ట్రైలర్)

యువ హీరో నాగశౌర్య వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఛలో ...

news

ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ ఇదేనా?

స్వర్గీయ ఎన్.టి.రామారావు 22వ వర్థంతి వేడుకలు గురువారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ...

Widgets Magazine