Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పద్మావతిని ''పద్మావత్''గా మార్చండి.. అప్పుడే యూఅండ్ఎ సర్టిఫికేట్: సీబీఎఫ్‌సీ

శనివారం, 30 డిశెంబరు 2017 (15:59 IST)

Widgets Magazine

వివాదాస్పద బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' కి లైన్ క్లియర్ కాబోతోంది. అయితే, సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాలంటూ నిర్మాత, దర్శకుడికి కేంద్ర సెన్సార్ బోర్డు సూచించింది. 'పద్మావతి' అనే పేరును 'పద్మావత్' గా మార్చాలని తెలిపింది. వివాదాస్పద ముద్ర వేసుకున్న పద్మావతి సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. 
 
రాజ్ పుట్ మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు పద్మావతిలో వున్నాయని.. ఆ సన్నివేశాల్లో కొన్ని మార్పులు చేయాల్సిందిగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఆ సినిమా నిర్మాత, దర్శకులకు సూచించింది. ఇక పద్మావతి అనే సినిమా టైటిల్‌ను ''పద్మావత్''గా మార్చాలని సీబీఎఫ్‌సీ షరతు విధించింది. అంతేగాకుండా ఈ చిత్రానికి యూఅండ్ఎ సర్టిఫికేట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీ నిర్ణయించింది. 
 
మొత్తం సినిమాలో 26 సన్నివేశాలను కట్ చేస్తామని చెప్పింది. ఘూమర్‌ను, సతిని గొప్ప విషయంగా చూపించరాదని స్పష్టం చేసింది. భారతదేశంలోని ఏ రాష్ట్ర చరిత్రతో ఈ సినిమా కథకు సంబంధం లేదని ప్రకటించాలని సూచన చేసింది. సినిమా సన్నివేశాల మధ్యలో మూడు సార్టు ప్రకటనలు జోడించాలని చెప్పింది. సీబీఎఫ్‌సీ విధించిన నిబంధనలపై సినీ యూనిట్ స్పందించాల్సి వుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విలన్ అవ్వాలన్న నా కోరిక నెరవేరుతోంది - చమ్మక్ చంద్ర

జబర్దస్త్‌తో చమ్మక్ చంద్రకు మంచి పేరే వచ్చింది. బుల్లితెరపైనే కాదు వెండితెర పైనా చమ్మక్ ...

news

సుడిగాలి సుధీర్ నాకు మధ్య వున్న రిలేషన్ అలాంటిదంటున్న రష్మి

జబర్దస్త్ కార్యక్రమం తరువాత సుడిగాలి సుధీర్, రష్మిలపై పెద్దఎత్తున వదంతులొచ్చాయి. ఇద్దరూ ...

మళ్లీ మొదటికే వచ్చిన రజనీకాంత్.. డిసెంబర్ 31 ప్రకటన సంగతేంటి?

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఊరిస్తూనే వున్నారు. మొన్నటికి మొన్న డిసెంబర్ 31వ ...

news

కోలీవుడ్ హీరోల సరసన సాయిపల్లవి.. శర్వానంద్‌‌తో ఫిదా హీరోయిన్..

కోలీవుడ్‌లో సూర్య, ధనుష్ సరసన నటిస్తున్న సాయిపల్లవి.. తెలుగులో శర్వానంద్‌తో కొత్త ...

Widgets Magazine