Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆమె వల్లే పద్మావతి దీపికకు మద్దతివ్వలేదు : కంగనా రనౌత్

మంగళవారం, 5 డిశెంబరు 2017 (14:05 IST)

Widgets Magazine

దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం "పద్మాపతి". సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో నటించినందుకు దీపిక తల తెగనరకుతామంటూ రాజ్‌పుత్ కర్ణిసేన నేతలు హెచ్చరించారు. అలాగే, దీపిక తలకు రూ.10 లక్షల నజరానా కూడా ప్రకటించారు.
kangana - deepika
 
అయితే, దీపికకు, ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీని చంపుతామంటూ బెదిరింపులు రావ‌డంతో బాలీవుడ్ మొత్తం సినిమా యూనిట్‌కి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా దీపిక త‌ల‌ని న‌రికిన వారికి న‌జ‌రానా ఇస్తామని క‌ర్ణిసేన ప్ర‌క‌టించ‌డంతో దీనిపై ప‌లువురు సెలబ్రిటీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.
 
తాజాగా సీనియ‌ర్ న‌టి ష‌బానా అజ్మీ ప‌ద్మావ‌తికి మ‌ద్దతు ఇస్తున్న‌ట్టు బాలీవుడ్ న‌టీన‌టుల నుండి సంతకాల‌తో కూడిని పిటీష‌న్‌ని ప్ర‌ధానికి ఇవ్వాలని భావించింది. ఈ క్ర‌మంలో కంగనాని కూడా సంతకం పెట్ట‌మ‌ని కోరగా, ఆమె నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇలా నడుచుకోవడానికి గల కారణాలను సైతం ఆమె వెల్లడించారు. 
 
షబానా అజ్మీ ఎప్పుడూ లెఫ్ట్‌, రైట్‌ వింగ్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటారని అందుకే ఇంకా పిటిషన్‌లో సంతకం చేయలేదన్నారు. ఈ విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు, ఐడియాలు ఉన్నాయని, దీపికకు నేను పూర్తి మద్దతు ఇస్తున్నాని అని కంగనా అంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం దీపికకు ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, డిసెంబర్ ఒకటో తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు వివాదాల కారణంగా ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి కాలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య రహస్యం తెలిస్తే షాకే...

టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్‌టిఆర్ ఒకరు. జూనియర్ ఎన్‌టిఆర్ డ్యాన్స్ వేసినా, ఫైట్ ...

news

రాఖీ నాగిని డ్యాన్స్ .. వీడియో

బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ ఏ పని చేసినా అది సెన్సేషన్ అవుతుంది. తాజాగా ఆమె నాగిని ...

news

చిరంజీవి నన్ను రమ్మన్నారు... ప్రగ్యా జైస్వాల్

నేను లా చదివాను. న్యాయవాది అవ్వాలనుకున్నాను. ప్రాక్టీస్ కూడా చేశాను. నాకు సినిమాలు అస్సలు ...

news

అజ్ఞాతవాసి సాంగ్ మేకింగ్ వీడియో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ...

Widgets Magazine