Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'చందమామ' హీరోయిన్‌పై చీటింగ్ కేసు

ఆదివారం, 11 మార్చి 2018 (13:13 IST)

Widgets Magazine
sindhu menon

'చంద్రమామ' చిత్ర హీరోయిన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. బెంగళూరులోని ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ స్టేషన్‌లో ఆమెతో పాటు ఆమె ముగ్గురు సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 'చందమామ' సినిమాతో సింధు మీనన్ మంచి పేరు తెచ్చుకుంది. ఈమె జుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి ఆమె రూ.36 లక్షల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత తీసుకున్న రుణాన్ని ఆమె చెల్లించలేదు. అంతేకాదు, రుణం కోసం ఆమె సమర్పించిన పత్రాలను కూడా నకిలీవిగా గుర్తించారు. 
 
ఈ నేపథ్యంలో, బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... సింధును అరెస్ట్ చేసేందుకు యత్నించినప్పటికీ... ఆమె విదేశాల్లో ఉన్నందున అరెస్ట్ వీలుకాలేదు. దీంతో, ఆమె సోదరుడు కార్తికేయన్‌ను అదుపులోకి తీసుకున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మొహమాటంతో నష్టం జరిగింది... : రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమెకు ఇటీవలి ...

news

రాజ‌మౌళి మూవీలో ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ రిలేష‌న్ ఏంటో తెలుసా..?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ...

news

వైజాగ్ ఆర్కే బీచ్‌లో ''రంగస్థలం'' ప్రీ-రిలీజ్.. బుర్రకథ, డప్పు వాద్యాలతో?

రామ్ చరణ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ''రంగస్థలం'' సినిమా విడుదలకు ...

news

శ్రీదేవి మృతి.. ఇర్ఫాన్ ఖాన్‌కు అరుదైన వ్యాధి.. యోధుడన్న భార్య

అతిలోక సుందరి శ్రీదేవి మృతి నుంచి ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్, సినీలోకం బయటపడుతోంది. ఈ ...

Widgets Magazine