Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సుస్మిత బర్త్‌డే పార్టీలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ హీరోలు

మంగళవారం, 13 మార్చి 2018 (10:58 IST)

Widgets Magazine
susmitha

ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ సంద‌డికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఒక్క హీరో పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన మెగా ఫ్యామీలీ హీరోలంతా హాజరయ్యారు. 
 
వీరంద‌రు సుస్మిత‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సంద‌డి చేశారు. ఆ త‌ర్వాత సెల్ఫీకి కూడా ఫోజులిచ్చారు. ఈ ఫోటోనే ఇపుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోల్లో చిరంజీవి త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు శిరీష్‌, వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, నిహారిక‌, క‌ళ్యాణ్ తేజ్ ఇలా ప‌లువురు స్టార్స్ వెండితెర‌పై మెరిసి అల‌రిస్తున్నారు. అయితే ఈ ఫ్యామిలీలో ఏదైన వేడుక జ‌రిగిందంటే ఆ హంగామానే వేరుగా ఉంటుందని మరోమారు నిరూపితమైంది. 
 
కాగా, సుస్మిత త‌న తండ్రి న‌టించిన "ఖైదీ నెం.150" చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. అలాగే, చిరు 151వ చిత్రం "సైరా"కి సంబంధించిన‌ కాస్ట్యూమ్ వ‌ర్క్‌లో సుస్మిత పాలుపంచుకుంటోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రోజా అసలు పేరేంటో తెలుసా? శృతి హాసన్ పేరు రాజ్యలక్ష్మి... మిగిలిన హీరోయిన్ల పేర్లు..

మనకు తెలిసిన హీరోయిన్లు పేర్లు వింటే అబ్బా చాలా బాగుందని అనుకుంటాం. అసలు కొంతమంది ఆ ...

news

నాతో ఒక్క రాత్రి గడుపు.. రూ.20లక్షలిస్తా.. సోఫియాకు ఆఫర్.. దిమ్మదిరిగే?

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు తమ ఫోటోలను, తమ సినిమా వివరాలను పోస్టు చేస్తూ వుంటారు. అయితే ఈ ...

news

సమంత‌ని చూడనివ్వరా... పోలీసులపై తిరగబడ్డ యువకుడు.. అనంతపురంలో...

అక్కినేని నాగార్జున కోడలు, నాగచైతన్య భార్య, సినీ నటి సమంత అనంత‌పురంలోని సుభాష్ రోడ్డులోని ...

news

ప్రియా వారియర్‌లా చేతి వేళ్లకు ముద్దుపెట్టి తుపాకీ గురిపెట్టి? ఎవరు?

మలయాళ కుట్టి ప్రియా వారియర్‌ కన్నీ గీటి సెలెబ్రిటీగా మారిపోయింది. ఫిబ్రవరి 14 ప్రేమికుల ...

Widgets Magazine