Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళ 'అర్జున్ రెడ్డి'గా విక్రమ్ వారసుడు

సోమవారం, 2 అక్టోబరు 2017 (11:30 IST)

Widgets Magazine
dhruv vikram

విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందు.. విడుదల తర్వాత పెను వివాదమే సృష్టించింది. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం తొలుత శర్వానంద్‌కు వచ్చింది. కానీ, అతను నటించలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండకు రావడంతో ఆయన ఓకే చెప్పారు. ఫలితంగా తన ఖాతాలో ఓ మంచి విజయాన్ని వేసుకున్నారు. 
 
ఇపుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ కానుంది. తమిళ 'అర్జున్‌ రెడ్డి'గా ‘చియాన్‌’ విక్రమ్‌ వారసుడు ధృవ్‌ విక్రమ్‌ కనిపించనున్నారు. ఈ విషయాన్ని విక్రమ్ స్వయంగా వెల్లడించారు. ‘రెడీ టు మేక్‌ ద లీప్‌. ధృవ్‌ టు బి అర్జున్‌ రెడ్డి’ అని తనయుడి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో విక్రమ్‌ పోస్ట్‌ చేశారు. 
 
తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకూ విక్రమ్‌ సుపరిచితుడే. ఎప్పట్నుంచో ధృవ్‌ విక్రమ్‌ ఎంట్రీ గురించి వార్తలొస్తున్నాయి. డిఫరెంట్‌ ఫిల్మ్స్‌లో నటించే విక్రమ్‌... తనయుడి ఎంట్రీకీ డిఫరెంట్‌ కథనే ఎంచుకోవడం విశేషం. ఈ చిత్రానికి తెలుగులో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజకీయాల్లో రాణించాలంటే కీర్తి, ఐశ్వర్యం సరిపోవు.. ఇంకేదో కావాలి!

రాజకీయాల్లో రాణించాలంటే కీర్తి, ఐశ్వర్యం సరిపోవనీ, ఇంకేదో కావాలనీ, కానీ, అదేంటో తనకు ...

news

'భారతీయుడు' సీక్వెల్.. బడ్జెట్ రూ.180 కోట్లు.. దిల్ రాజు వెల్లడి

తమిళ దర్శకుడు ఎస్.శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భారతీయుడు. ...

news

సినీ నటుడు మోహన్‌బాబుకు గౌరవ డాక్టరేట్

తెలుగు సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మరో అరుదైన గౌరవం లభించనుంది. చెన్నైలోని ...

news

ఒకే వేదికపై రజనీ - కమల్ : ఎడమొహం.. పెడమొహంగా...

తమిళ నటుడు స్వర్గీయ శివాజీ గణేషన్ మెమొరియల్‌ను చెన్నైలో ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి ...

Widgets Magazine