మహేష్ కత్తి‌ను నావద్దకు 15 నిమిషాలు పంపండి : కమెడియన్ వేణు

గురువారం, 11 జనవరి 2018 (08:48 IST)

venu madhav

మెగా ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే నటుల్లో టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్ ఒకడు. చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలోని కుటుంబ సభ్యులంటే వేణుమాధవ్‌కు ఎంతో ఇష్టం.. ప్రాణంతో సమానం. అలాంటి మెగా ఫ్యామిలీలోని ఓ వ్యక్తిని విమర్శిస్తే వేణు మాధవ్ సైలెంట్‌గా ఉంటాడా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రస్థాయిలో మహేష్ కత్తి వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి తెలిసిందే.
 
అయితే తాజాగా మహేష్ కత్తి వ్యాఖ్యలపై కమెడియన్ వేణుమాధవ్ స్పందించారు. మహేష్‌ కత్తిని నా దగ్గరకు ఒక 15 నిమిషాలు పంపించండి.. నేను అతనికి క్లాస్ ఇవ్వాలి. నేను మహేష్‌కు క్లాస్ ఇచ్చే సమయంలో ఏదైనా జరిగి అతనికి దెబ్బలు తగిలితే ఆ ఖర్చు మొత్తం నేనే భరిస్తా. ఆసుపత్రిలో నేనే చేర్పిస్తా. 
 
మహేష్‌ కత్తి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేంత వరకు అయ్యే ఖర్చును నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ వేణుమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోసారి మహేష్ కత్తి మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వేణు మాధవ్ ఘాటుగానే హెచ్చరించాడు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ విషయంలో అడ్డంగా బుక్కయిన బుల్లితెర యాంకర్

బుల్లితెర యాంకర్లలో ప్రదీప్ తర్వాత ఒక్కొక్కరి వ్యవహారం బయటపడుతోంది. తప్పతాగి వాహనాన్ని ...

news

ఏసుదాసు జన్మదిన శుభాకాంక్షలు

ఆయన స్వరం కోట్లాది హృదయాలను గెలుచుకుంది... ఆ స్వరం మనసులను పులకింపజేసింది.. ఆ స్వరం ...

news

నేను బోల్డ్... 24 కిస్సెస్‌కు సై అంటున్న హీరోయిన్

'అలా ఎలా' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హెబ్బా పటేల్. 'కుమారి ...

news

లెస్బియన్‌గా నిత్యామీనన్: హీరోయిన్‌తో రొమాన్స్

నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించేందుకు నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఓ ...