Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చీరకే అందమొచ్చింది...

ఆదివారం, 12 నవంబరు 2017 (09:51 IST)

Widgets Magazine
fatima sana shaik

అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన చిత్రం 'దంగల్'. ఈ చిత్రం బాలీవుడ్ రికార్డులను షేక్ చేసింది. ఇందులో నటించిన భామ ఫాతిమా సనా షేక్. ఈమె ఇపుడు చీరకట్టులోనూ చింపేసింది. 
 
నిజానికి గత రంజాన్ మాసంలో షార్ట్ లెన్త్ డ్రెస్ వేసుకుంది. అపుడు ఆమెపై నెటిజ‌న్స్ మాటలతూటాలతో విరుచుకుపడ్డారు. స్విమ్ సూట్‌లో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో ఆమె షేర్ చేయ‌డంపై నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డ్డారు. పేరులోనే ఆమె ముస్లిం అని, చేత‌ల్లో కాద‌ని ఓ నెటిజ‌న్ అభిప్రాయ‌ప‌డ్డాడు. కొందరైతే అగ్లీ కామెంట్స్ కూడా చేశారు. అయినప్పటికీ ఫాతిమా మాత్రం స్పందించ‌లేదు.
 
అయితే తాజాగా ఈ అమ్మ‌డు మెరూన్ క‌ల‌ర్ చీర క‌ట్టి అంద‌రి మ‌తులుపోగొట్టింది. త‌న‌పై ఫోటో షూట్ చేసిన‌ ఫోటోల‌ని సెల్ఫీ శారీ పేరిట ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌డంతో ఇవి వైర‌ల్‌గా మారాయి. అభిమానులు చీర‌క‌ట్టులోనూ ఫాతిమా చాలా సెక్సీగా ఉంద‌ని కామెంట్స్ పెడుతున్నారు. నువ్వు చీర క‌ట్టుకుంటే ఆ చీర‌కే అంద‌మొచ్చింద‌ని ఓ నెటిజ‌న్ అన్నాడు. మొత్తానికి ఫాతిమా స‌నా షార్ట్ లెన్త్ డ్రెస్‌ల‌లోనే కాదు సారీలోనూ యూత్‌కి మ‌త్తెక్కిస్తుంది. ప్ర‌స్తుతం స‌నా షేక్ అమీర్ ఖాన్ తో కలిసి ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాలో నటిస్తోంది.
fatima sana shaikWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#GkParuchuri : పరుచూరి పలుకులు...

టాలీవుడ్ స్టార్ కథా రచయితల్లో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు. పరుచూరి బ్రదర్స్‌లలో ఒకరు. ఈయన ...

news

చిరు ఫ్లెక్సీ ముందు వీరాభిమాని పెళ్లి... దంపతులకు 'మెగా' సర్‌ప్రైజ్

తమకు నచ్చిన హీరోల కోసం అభిమానులు ప్రాణత్యాగానికైనా వెనుకాడరు. అలాగే, తమ జీవితంలో జరిగే ...

news

నా వయస్సు పెరిగిందా.. ఏం మాట్లాడుతున్నారు.. కాజల్ అగర్వాల్ ఫైర్

మూడు పదుల వయస్సు పెరిగిందా నాకు.. ఏం మాట్లాడుతున్నారు మీరు. నన్ను చూస్తే అలా ...

news

ఉర్రూతలూగించిన 'బావలు సయ్యా...' గాయని ఇకలేరు...

సిల్క్ స్మిత బావలు సయ్యా... పాట అంటే అప్పట్లో కుర్రకారు వెర్రెక్కిపోయేవారు. సుమన్, ...

Widgets Magazine