Widgets Magazine

మలయాళ సినిమాలో మియా ఖలీఫా.. సన్నీ లియోన్‌కు పోటీగా..?

ప్రముఖ పోర్న్ స్టార్, పోర్న్ మోడల్ మియా ఖలీఫా మలయాళ సినిమా ద్వారా భారత ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం 'కాంప్లెక్స్ న్యూస్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో క్రీడ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మానికి జ‌ర్న‌ల

selvi| Last Updated: మంగళవారం, 31 అక్టోబరు 2017 (17:40 IST)
ప్రముఖ పోర్న్ స్టార్, పోర్న్ మోడల్ మియా ఖలీఫా మలయాళ సినిమా ద్వారా భారత ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం 'కాంప్లెక్స్ న్యూస్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో క్రీడ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మానికి జ‌ర్న‌లిస్టుగా పనిచేస్తోన్న మియా ఖ‌లీఫా దక్షిణాది ప్రేక్షకులను పలకరించనుంది.

ఇప్పటికే స‌న్నీ లియోన్ బాలీవుడ్‌లో అడల్ట్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతూ... దక్షిణాదిన ఐటమ్స్ సాంగ్స్ చేస్తోంది. తాజాగా.. సన్నీకి పోటీగా మరో పోర్న్ స్టార్ మియా ఖలీఫా.. మ‌ల‌యాళంలో వ‌చ్చిన చంక్జ్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న చంక్జ్ 2 చిత్రంలో ఓ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నట్లు తెలిసింది.

అంతేగాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఐటమ్‌ సాంగ్‌లోనూ అమ్మడు స్టెప్పులేయనున్నట్లు చిత్ర దర్శకుడు ఒమర్ లులూ వెల్లడించారు. మే 2018 నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందన్నారు. చంక్జ్ 2-ది కన్‌క్లూజన్ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతుందని ఒమర్ లాలూ తెలిపారు. అడల్ట్ కామెడీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు లులూ తెలిపారు.


దీనిపై మరింత చదవండి :