Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'గేమ్ ఆఫ్ అయోధ్య'కు ఫిల్మ్ ట్రైబ్యునల్ గ్రీన్ సిగ్నల్.. 24న విడుదల

గురువారం, 9 నవంబరు 2017 (09:05 IST)

Widgets Magazine

బాబ్రీ మసీదు విధ్వంసం ఆధారంగా ''గేమ్ ఆఫ్ అయోధ్య'' అనే సినిమా రూపొందింది. ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు దర్శకుడు సునీల్ సింగ్ వెల్లడించారు. ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫిల్మ్ ట్రైబ్యునల్ జోక్యంతో ఎట్టకేలకు విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా బయటకు రాని ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు తొలుత సెన్సార్ బోర్డు నిరాకరించింది. అయితే ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రైబ్యునల్ జోక్యంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. 
 
సున్నితమైన అయోధ్య నేపథ్యంలో సినిమా తెరకెక్కడం.. ఇప్పటికీ వివాదం కొనసాగుతుండటంతో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సీబీఎఫ్‌సీ నిరాకరించింది. మత విద్వేషాలను ఈ సినిమా రెచ్చగొట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని చెప్పింది. కానీ ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరెకెక్కించడంతో ఫిల్మ్ ట్రైబ్యునల్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అవకాశమిస్తే చూపిస్తానంటున్న నందిత

ప్రేమకథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి టాప్ యంగ్ హీరోయిన్ల సరసన ...

news

జీవిత అలా చెప్పింది, రష్మి ఇలా చెప్పింది... ఇండస్ట్రీలో ఏది కరెక్ట్?

ఇటీవలే సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడవేగ చిత్రం సక్సెస్ మీట్లో జీవిత ...

news

గరుడ వేగతో రాజశేఖర్ ఆర్థికంగా నిలదొక్కుకుంటారా? తాకట్టును విడిపించుకుంటారా?

టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్‌గా పేరు కొట్టేసిన రాజశేఖర్.. పలు హిట్ సినిమాలకు తన ఖాతాలో ...

news

వీళ్లిద్దరూ లక్ష్మీపార్వతులే... ఎన్టీఆర్ సతీమణి ఏం చేస్తుందో?

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీఆర్ భార్య పాత్రయిన లక్ష్మీపార్వతిగా వైసీపి ఎమ్మెల్యే ...

Widgets Magazine