Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హలో వెడ్డింగ్ సాంగ్ (వీడియో)

బుధవారం, 6 డిశెంబరు 2017 (14:16 IST)

Widgets Magazine

అక్కినేని అఖిల్ హీరోగా హలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా రూపుదిద్దుకుంటోంది. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇందులో అఖిల్ లుక్స్ అదుర్స్ అనిపించాయి. 
 
స్టైల్ యూత్‌ను బాగా  ఆకట్టుకుంది. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా ట్రైలర్‌లో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. తాజాగా హలో సినిమాలో వెడ్డింగ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 22వ తేదీన అఖిల్ హలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ పాటను ఓ లుక్కేయండి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లి తర్వాత కూడా అందాలు ఆరబోస్తుంది.. నమిత భర్త

తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ నమిత. తన అందచందాలతో యూత్‌ను ఇట్టే ...

news

#PSPK25 : విశ్వేశ్వ‌రుని ఆశీస్సులు కోరుతున్న "అజ్ఞాతవాసి"

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ...

news

పట్టాలెక్కిన "సైరా"... అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్

మెగాఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ "సైరా నరసింహా రెడ్డి". ...

news

దిల్ రాజుకు నో చెప్పిన సాయిపల్లవి

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి తాజాగా నానితో మిడిల్ క్లాస్ ...

Widgets Magazine