Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అఖిల్ అక్కినేనికి షాకిచ్చిన యూ ట్యూబ్, అలా చేశాడనీ...

బుధవారం, 29 నవంబరు 2017 (19:44 IST)

Widgets Magazine
Akhil

అఖిల్ అక్కినేని ఖాతాలో వున్న హలో మూవీ టీజర్‌ను యూ ట్యూబ్ తొలగించి ఆయనకు గట్టి షాకిచ్చింది. హలో టీజర్ తొలుత యూ ట్యూబులో పోస్టు చేశారు. కానీ మళ్లీ ట్విట్టర్లో కూడా జోడించడంతో కాపీ రైట్ ఉల్లంఘనకు అఖిల్ పాల్పడ్డారంటూ ఏకంగా హలో టీజర్‌‍ను యూ ట్యూబ్ నుంచి తొలగించారు. 
 
ఇటీవలి కాలంలో ఒకసారి ఎవరైనా ట్రెయిలర్ పోస్ట్ చేస్తే మరో వ్యక్తి కనుక మళ్లీ అదే ట్రెయిలర్ పోస్ట్ చేస్తే కాపీ రైట్ కిందకు వస్తుందంటూ తొలగిస్తోంది యూ ట్యూబ్. ఇప్పుడు అదే రీతిలో అఖిల్‌కు కూడా షాకిచ్చింది యూ ట్యూబ్. కాగా ఈ టీజర్‌ను అఖిల్ ఖాతా ద్వారా కాకుండా ఇతర ఖాతాల ద్వారా వీక్షిస్తున్నారు అఖిల్ అభిమానులు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజశేఖర్‌తో వెంకీ మల్టీస్టారర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన ...

news

నాకున్న వీక్‌నెస్ అదే.. ఏదడిగినా ఇచ్చేస్తాను: శ్రుతి హాసన్

నాకు ఒక వీక్‌నెస్ అది. ఎవరు ఏది అడిగినా ఆలోచించకుండా వెంటనే ఇచ్చేయడం నాకు అలవాటు. ...

news

రంగస్థలం 1985 మార్చిలో విడుదల.. అజ్ఞాతవాసి, సైరానే కారణమా?

ప్రముఖ దర్శఖుడు సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రంగస్థలం 1985 సినిమాను ముందుగా ...

news

సమంత, చైతన్య ఆవిష్కరించనున్న 'మళ్ళీ రావా'

సుమంత్‌‌, ఆకాంక్ష సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మళ్ళీ రావా'. రాహుల్‌ యాదవ్‌ ...

Widgets Magazine