కమల్ హాసన్ అభిమానిపై చేజేసుకున్నాడా? (వీడియో)

ఆదివారం, 26 నవంబరు 2017 (17:55 IST)

kamal

సినీ లెజెండ్ కమల్ హాసన‌కు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కాలుమీద పడేందుకు వస్తున్న తన అభిమానిని కమల్ హాసన్ వద్దంటూ తోసేసినట్లు కలదు. అయితే అభిమానిపై కమల్ హాసన్ చేజేసుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వీడియోను పోస్ట్ చేసి.. సూపర్ స్టార్ రజనీ కాంత్ తన ఫ్యాన్స్ కాలుపై పడినా కామ్‌గా వుండిపోగా, కమల్ హాసన్ కాలు మీద పద్ధతిని వద్దంటున్నారని పోలిక చూపుతూ మీమ్స్ పేలుతున్నాయి. 
 
ఇప్పటికే రజనీ ఫ్యాన్స్- కమల్ ఫ్యాన్స్ వీడియోలు పోస్టులతో పోల్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తమ విలన్ సినిమా సందర్భంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కమల్ హాసన్ తన అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించారని ప్రచారం సాగుతోంది. కానీ కమల్ మీదకు వస్తున్న అభిమానిని పోలీసు వెనక్కి నెట్టారని కమల్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వీడియోలో ఏముందో మీరే చూడండి. 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పెళ్ళిళ్లు-డాబాలే వేదికలయ్యాయి..

తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చింది. గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజుల్లో ...

news

కేఈకి జగన్మోహన్ రెడ్డి చెక్.. పత్తికొండ అభ్యర్థిగా శ్రీదేవి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ...

news

బెదిరింపులు ఆమోదనీయం కాదు.. పద్మావతిపై ఉప రాష్ట్రపతి

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకునే హీరోయిన్‌గా నటించిన ...

news

ఇవాంకా మెనూను ఖరారు చేసిన కేటీఆర్.. చెర్రీకి సూపర్ ఛాన్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌లో పర్యటించనున్న ...