Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఢోల్ భాజే పాటకు మానుషీ చిల్లర్ డ్యాన్స్ (video)

శనివారం, 25 నవంబరు 2017 (16:50 IST)

Widgets Magazine

రామ్‌లీలా చిత్రంలోని ఢోల్ భాజే పాటకు మానుషీ నృత్యం చేసింది. చైనాలో ఇటీవల జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్న సందర్భంగా తనను పరిచయం చేసుకునే దిశగా చిల్లర్ డ్యాన్సుతో ఆకట్టుకుంది. 2017 విశ్వసుందరిగా హర్యానాకు చెందిన మానుషీ చిల్లర్ ఎంపికయింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో మెక్సికో, ఇంగ్లండ్ యువతులు నిలిచారు. 39 మందితో పోటి పడిన మానుషీ విజయం సాధించింది. తద్వారా 17 ఏళ్ళ తరువాత మిస్ వరల్డ్‌గా భారతీయ యువతి ఎంపికైంది.
 
ఈ నేప‌థ్యంలో మిస్ వరల్డ్ పోటీల్లో గెలిచేందుకు తోడ్పడిన ప్రశ్నలు- జవాబుల ఏంటి? వాటికి చిల్లర్ ఎలాంటి సమాధానాలు చెప్పిందనే దానిపై నెటిజన్లు బాగా వెతికారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. ప్రస్తుతం అదే దారిలో ప్రపంచ సుందరి పోటీల్లో చిల్లర్ తనను పరిచయం చేసుకుంటూ ఆడిన నృత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ వీడియోను మూడు రోజుల్లో 1.2 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. ఈ పోటీల్లో పాల్గొన్న అందాల భామలందరూ తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించగా, చివర్లో చిల్లర్ కూడా ఢోల్ భాజే పాటకు డ్యాన్స్ అదరగొట్టింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లి చేసుకున్న దీపిక? రణ్‌వీర్‌కు అన్యాయం చేశావంటూ నెటిజన్ల ఫైర్

"పద్మావతి" దీపికా పదుకొనేకు పెళ్లి అయిందట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తీవ్రంగా ...

news

నీ బాడీలో ఏ పార్ట్ బాగా అందంగా వుంటుంది? దీపికా పదుకునేకు ప్రశ్న

'పద్మావతి' చిత్రం వివాదాస్పదం కావడంతో ఇప్పుడు దీపికా పదుకునెకు సంబంధించిన పాత వీడియోలను ...

news

పద్మావతికి ఆ ఆత్మహత్యకు లింకులేదు : రతన్ సైనీ

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించి.. బాలీవుడ్ అగ్రతారలు దీపికా పదుకునే, ...

news

పియూష్ సహదేవ్‌ అరెస్ట్.. సహజీవనం పేరిట రేప్ చేశాడని?

బుల్లితెర నటుడు పియూష్ సహదేవ్ ఫ్యాషన్ డిజైనర్‌తో సహజీవనం చేశాడు. అంతకుముందు భార్యకు ...

Widgets Magazine